Flipkart Mobile Offers: అదిరిపోయే ఆఫర్స్‌తో వివో T1 5G వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ అత్యాధునిక సాంకేతికతతో వినియోగదారులకు పరిచయం చేసింది వివో. ఈ స్మార్ట్ ఫోన్ వివరాలు, ఫీచర్లు తెలుసుకుందాం..
Flipkart Discount Offers: ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కలలో కూడా ఊహించని ధరకు లభిస్తోంది. ఇదొక ప్రీమియం వెర్షన్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ ఫీచర్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో..ధర కూడా ఇప్పుడు అంతే తక్కువ.
Flipkart Sale: యాపిల్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న అద్భుతమైన అవకాశాన్ని అందుకుంటే మీకిష్టమైన ఐఫోన్ మీరు ఊహించని అత్యంత చౌక ధరకు పొందవచ్చు.
Samsung Galaxy Z Flip 3, Z Fold 3 Smartphones prices to reduce in Flipkart Big Diwali Sale. శామ్సంగ్ స్మార్ట్ఫోన్లపై 'బిగ్ దీపావళి సేల్'లో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ప్లస్, గెలాక్సీ ఎస్ 23 5జితో పాటు ఇతర గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Smart LED Tv offers: ఇండియాలో ఫెస్టివ్ సీజన్ ప్రారంభమౌతూనే..స్మార్ట్ హోమ్ అలయెన్సెస్పై కూడా భారీ ఆఫర్లు మొదలయ్యాయి. 32 ఇంచెస్ బ్రాండెడ్ స్మార్ట్‌టీవీ ఇప్పుడు మీకు 15 వేల కంటే తక్కువకే లభించనుంది.
Best Smartphones Offers on Flipkart Big Billion Days Sale 2022. దసరా సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ త్వరలోనే ఆరంభం కానుంది. ఇందులో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది.
Flipkart TV Days: స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపు ప్రకటించింది. 'ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్' పేరిట పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీలపై 70 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.
Flipkart offers: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ జోన్ మళ్లీ వచ్చేసింది. మీకు నచ్చిన స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీలు ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ జోన్ చాలా ఉత్పత్తులపై ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Infinix Smart 6 Plus Launch in India: స్మార్ట్ ఫోన్ సంస్థలు కస్టమర్స్ కోసం పోటీపడి మరీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. మరో 2 రోజుల్లో ఇన్ఫినిక్స్ నుంచి కొత్త మోడల్ లాంచ్ కానుంది.
Realme Smart Tv offer: స్మార్ట్ టీవీ కొనుగోలు కోసం ఆలోచిస్తుంటే..ఫ్లిప్‌కార్ట్‌పై భారీ డిస్కౌంట్ అందుతోంది. స్మార్ట్ టీవీలపై ఆఫర్ సేల్స్ ప్రారంభమయ్యాయి. ఆ వివరాలు మీ కోసం..
RS 60 thousand LG 43 Inch TV gets only Rs 21K in Flipkart. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఎల్జీ 108 సెం.మీ (43 అంగుళాలు) అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.
Best smartphone offers: హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ నడుస్తోంది. అద్భుత ఫీచర్లతో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 991 రూపాయలే లభించనుంది. POCO F3 GT 5G ఫోన్‌పై మంచి ఆఫర్ ప్రకటించింది కంపెనీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.