Cholesterol Lower Tips: శరీరంలో కొలెస్ట్రాల్ అన్నింటికంటే ప్రమాదకరం. చాలా రకాల వ్యాధులకు మూలం ఇదే. కొలెస్ట్రాల్ సమస్య కేవలం మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగానే ఉత్పన్నమౌతుంటుంది. అందుకే కొలెస్ట్రాల్ నియంత్రణ కూడా పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుది.
Constipation: మనిషి నిత్య జీవితంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతుంటాయి. శరీరంలో జరిగే అంతర్గత మార్పులు లేదా లోపాలు అనారోగ్య సమస్యలుగా బయటపడుతుంటాయి. ప్రతి ఆనారోగ్య సమస్యకు పరిష్కారం ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే ఉంటుంది. అలాంటి సమస్య మల బద్ధకం.
Flax Seeds Benefits: సాధారణంగా జుట్టు నెరవడం అనేది వయస్సుతో పాటు వచ్చే సమస్య. అంటే వృద్ధాప్యంలో మాత్రమే ఈ సమస్య తలెత్తుతుంటుంది. కానీ ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు నెరిసిపోతోంది. ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలుసుకుందాం..
Breast Cancer: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొన్ని వ్యాధులకు పూర్తిగా చికిత్స లేదు. అందులో అత్యంత ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైంది కేన్సర్. అయితే అన్ని కేన్సర్లు ప్రాణాంతకం కావు. కొన్నింటికి చికిత్స సాధ్యమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Side effects of Flax seeds: ఆధునిక జీవనశైలి వ్యాధులైన డయాబెటిస్, రక్తపోటుతో పాటు ఫిట్నెస్ ప్రస్తావన వస్తే వెంటనే గుర్తొచ్చేవి ఫ్లక్స్సీడ్స్. అంటే అవిశె గింజలు. అవిశె గింజల్ని అందుకే హెల్తీ ఫుడ్ కేటగరీలో పరిగణిస్తుంటారు. అయితే నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.
Cholesterol: అన్ని రోగాలకు కారణం చెడు కొలెస్ట్రాల్. ప్రకృతిలో లభించే పదార్ధాలతో కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా హెల్తీ సీడ్స్ సహాయంతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఆ సీడ్స్ ఏంటో తెలుసుకుందాం..
Flaxseeds Benefits: బరువు తగ్గేందుకు అద్భుతమైన ఔషధం ఫ్లెక్స్‌సీడ్స్. వివిధ రకాల వంటల్లో తరచూ వినియోగించే ఈ సీడ్స్‌ను ఓ పద్ధతిలో వాడితే బరువు తగ్గడమే కాకుండా..బెల్లీ ఫ్యాట్ సైతం కరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.