Success Story: అంకిత్ బైన్పురియా ఇప్పుడు భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన ఫిట్నెస్ సెలబ్రిటీలలో ఒకరు. అంకిత్ ఈ స్థానానికి చేరుకోవడానికి పడిన కష్టం అంతా ఇంత కాదు. కూలీ కొడుకు ఇప్పడు సూపర్ స్టార్ ఇన్ ఫ్లయోన్సర్ ఎలా అయ్యాడు..అంకిత్ బైయన్ పురియా సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.
Soha Ali Khan Fitness Secret: బాలీవుడ్ యాక్టర్ సోహా అలీ ఖాన్ ఫిజికల్ ఎంతో ఫిట్‌గా ఉంటారు. ఎంతో ఆరోగ్యకరంగా కనిపిస్తారు. ఈ బాలీవుడ్ బ్యూటీ డైట్ ఇలా ఎందుకు ఉంటుందో తెలుసా? దీనికి ఆమె తీసుకునే సూపర్ ఫుడ్స్ వీటిని ఆమె బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటారు.
Job Role of Physical Fitness: డ్యయిష్ బ్యాంక్, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్, అప్ గ్రాడ్, ఫిలిప్స్, థేల్స్, మీషో వంటి అనేక కంపెనీలు ఫిజికల్ ఫిట్నెస్ వెయిటేజీని పరిగణలోనికి తీసుకుంటున్నాయి. ఫిట్నెస్ ఉన్నవారికే వేతనం పెంపును ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Rajma Seeds Benefits: రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వంటకాలలో ఉపయోగించే ఒక రకమైన పప్పు. ఇవి త శాకాహారులు, మాంసాహారులకు ఒక గొప్ప ప్రోటీన్ మూలం.
Running Tips: శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచేందుకు లేదా ఇతరత్రా కారణాలతో చాలామంది వాకింగ్ లేదా రన్నింగ్ చేస్తుంటారు. అయితే వాకింగ్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది లేకపోతే మొదటికే మోసం రాగలదు. ఆ వివరాలు మీ కోసం..
How Much Sleep Per Day Is Enough For a Person : వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా అధ్యయనం ప్రకారం ఏ వయస్సు ఉన్న వారికి ఎన్ని గంటల నిద్ర అవసరం అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఈ కథనం చదవుతున్న మీకు రోజుకు ఎంత నిద్ర అవసరం, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి ఎన్ని గంటల నిద్ర అవసరం అనేది తెలియాలంటే మనం ఇంకొంచెం డీటేల్డ్‌గా వెళ్లాల్సిందే.
Kidney Problems: ఆధునిక జీవన విధానంలో ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అన్నింటికీ కారణం ఒకటే చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి. పోటీ ప్రపంచం కావడంతో సాధారణంగా వీటిపై ధ్యాస ఉండదు. ఫలితంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంటుంది.
Indians Most searching Things On Smartphones: స్మార్ట్‌ఫోన్స్ యూజర్స్ తమ ఫోన్స్‌ని ఏయే అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారో మీకు తెలుసా, స్మార్ట్‌ఫోన్‌లో ఏయే అంశాల కోసం వెతుకుతున్నారో తెలుసా ? ఇదే విషయమై వివో ఇండియా జరిపిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
CSK Coach Stephen Fleming react on MS Dhoni Fitness. ఎంఎస్ ధోనీలో మునుపటి వేగం లోపించిందని నెట్టింట వార్తలు వినిపించాయి. వీటిపై సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు.
Ravindra Jadeja shoud play least one domestic game and join the team. రవీంద్ర జడేజా ఫిట్నెస్ నిరూపించుకుంటేనే భారత జట్టులోకి వస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇందుకోసం జడ్డు దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంది.
Health benefits of Exercises: రోజూ వ్యాయమం చేయడం వల్ల బరువు తగ్గడం, ఫిట్టుగా ఉండటంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వ్యాయమం వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Immunity Boosters: చలికాలం ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. చలికాలం ప్రారంభమవుతూనే అంటురోగాల భయం వెంటాడుతుంది. చలికాలం సమస్యల్నించి రక్షించుకునేందుకు కొన్ని రకాల పండ్లను డైట్లో భాగంగా చేసుకోవాలి.
Hardik Pandya Fitness and Diet. వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఫిట్నెస్ కోసం చాలా శ్రమించాడు. హార్దిక్ డైట్, ఫిట్నెస్ వర్కౌట్ గురించి ఓసారి తెలుసుకుందాం.
Benefits Of Fig And Walnut: అత్తి పండ్లను..వాల్నట్లను రోజూ తీసుకోవడం వల్ల శరీరం అనేక ప్రయోజనాలను పొందుతుంది. అత్తి పండ్లను..వాల్నట్లను కలిపి తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు రక్తపోటు అదుపులో ఉంటుంది.
Rashmika Mandanna Gym Workout Latest Video. ఆ మధ్య జిమ్ టైట్ ఫిట్ డ్రెస్‌లో కనిపించి కనువిందు చేసిన రష్మిక మందన.. తాజాగా మరోసారి వర్కౌట్లు చేస్తూ వావ్ అనిపించారు. రష్మిక ప్యాంట్ లేకుండా కేవలం పొట్టి షార్ట్ ధరించి.. వర్కవుట్స్‌తో హడావిడి చేశారు.
Sugar Craving: తీపి మోతాదు మించితే చేదవుతుంది. ఎక్కువైతే ఎప్పటికీ అనర్ధమే. అయినా కొంతమంది తీపి పదార్ధాలు మానలేకపోతుంటారు. బరువును పెంచడంలో స్వీట్స్ కీలకపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో స్వీట్స్ మానేయాలంటే..ఏం చేయాలో తెలుసుకుందాం.
Malaika Arora spotted outside Diva Yoga in Bandra:మలైకా అరోరా ఫిట్నెస్ ఫ్రీక్. దీపావళి పండుగ ఉన్నా కూడా తను మాత్రం ఎక్సర్సైజ్ సెషన్‌ను అస్సలు మిస్ చేయలేదు ఈ భామ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.