ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆరు కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది.
ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతా అతిపెద్ద పొదుపు వనరు. భవిష్యత్ అవసరాల కోసం ఈ ఖాతాలో ఉద్యోగుల నగదు జమ అవుతుంది. సాధారణంగా చాలామంది ఈపీఎఫ్ నగదును విత్‌డ్రా చేసుకునేందుకు భయపడతారు.
పింఛనుదారులకు ఈపీఎఫ్‌వో మరో శుభవార్తనందించింది. రానున్న కాలంలో రిటైర్డ్ ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్)ను అందజేయడంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఎంప్లాయీస్
EPFO సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశంలో లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో పీఎఫ్ ఖాతాదారులను దృష్టిలో ఉంచుకుని ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (PMGKY) స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రకటన వస్తుందా అని 6 కోట్ల మంది ఖాతాదారులు వేచిచూస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ రేటులో కోత విధించి 8.5% వడ్డీ రేటు మాత్రమే అందించాలని పీఎఫ్ఓ యోచిస్తున్నట్టుగా వార్తలు వెలువడమే పిఎఫ్ ఖాతాదారుల ఆందోళనకు కారణమైంది.
#EPFO | కొందరు ఉద్యోగులు తమకు డబుల్ పీఎఫ్ కట్ అవుతుందని, కంపెనీలు తమ వాటా సైతం ఉద్యోగుల ఖాతాల నుంచే కట్ చేస్తున్నాయని భావిస్తుంటారు. అయితే ఈ విషయాలు తెలుసుకోవడం బెటర్.
కంపెనీ మారిన తర్వాత ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యల్లో పాత కంపెనీలో చివరి తేదీని ఈపీఎఫ్ పోర్టల్‌లో నమోదు చేయడం ఇబ్బందిగా ఉండేది. అయితే ఇకనుంచి ఉద్యోగులే తమ క్లోజింగ్ డేట్‌ను నమోదు చేసుకునే వెసులుబాటును కల్పించారు.
ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్ఓ)లో ఉద్యోగస్తుల తరఫున ప్రతి నెల కంపెనీలు జమచేసే పీఎఫ్ మొత్తంపై 2017-2018 సంవత్సరానికి గాను 8.55 శాతం మాత్రమే వడ్డీని చెల్లించాలనే ఆలోచనకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై వారికి కూడా పీఎఫ్ లో భాగస్వాములు కావొచ్చు. ఇందుకు సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. విదేశాల్లో ఉన్న ఉద్యోగులు తమకు పీఎఫ్ లో భాగస్తులుగా చేర్చాలని గత కొంతకాలంగా కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. వారి విన్నపానికి కేంద్రం సానుకూలంగా స్పందించి ఇకపై వారు కూడా పీఎఫ్ ఖాతా తెరవచ్చని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.