Sonia Akula Yash Veeragoni Engagement Pics Viral: బిగ్‌బాస్ షోలో ఐటమ్ బాంబ్‌గా హల్చల్ చేసి అనూహ్యంగా ఎలిమినేట్ అయిన ఆకుల సోనియా నిశ్చితార్థం చేసుకుంది. తాను ప్రేమించిన యువకుడికి రింగ్ తొడిగి తన అభిమానులకు షాకిచ్చారు. ఆమె నిశ్చితార్థం ఫొటోలు వైరల్‌గా మారాయి.
Jr NTR Brother In Law Narne Nithin Engagement: ఇద్దరూ సూపర్ హిట్ విజయాలతో కొత్త ఉత్సాహంతో ఉన్న ఎన్టీఆర్, ఆయన బావమరిది ఇంట్లో శుభకార్యం జరిగింది. యువ హీరో నార్నే నితిన్ నిశ్చితార్థ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో సందడి చేశాడు.
Sobhita Dhulipala Speaks About Her Engagement With Naga Chaitanya: తనకు అమ్మతనం కావాలని.. అలాంటి అనుభవాన్ని ఆస్వాదించాలని ఉందని నాగచైతన్య ఫియాన్సీ శోభిత ధూళిపాల తెలిపారు.
Samanta Wishes To Naga Chaitanya: నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్యకు సమంత శుభాకాంక్షలు చెప్పారనే వార్త వైరల్‌గా మారింది. మరి సమంత ఏమని సందేశం ఇచ్చింది.. ఎలా స్పందించిదనేది ఆసక్తికరం.
Shobhita Saree : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థం చాలా కొద్దిమంది సమక్షంలో జరిగింది. చైతూ..శోభిత ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో శోభితా చాలా సింపుల్ ట్రెండీగా ఉన్న చీరను ధరించింది. శోభితా రెడీ అయిన విధానం, చీర, నగలు, వీటికి సంబంధించి ఎన్నో విషయాల్లో నెట్టింట్ట వైరల్ అయ్యాయి.
Naga Chaitanya Sobhita Dhulipala Engagement: అక్కినేని వారి ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మూగనున్నాయి. తాజాగా నవయువ సామ్రాట్ నాగచైతన్య అలాగే ప్రముఖ నటి మోడల్ శోభిత ధూళిపాల ఇరువురు పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నాగచైతన్య శోభిత ధూళిపాల రిలేషన్షిప్ లో ఉన్నారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెక్కర్లు కొడుతోంది.
Tollywood Actor Sharwanand gets engaged With Rakshitha Reddy. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.
Bollywood Affairs and Relationships: సినీ పరిశ్రమలో పెళ్లయిన వాళ్లు విడిపోవడం చాలా సర్వసాధారణంగా చూస్తున్న విషయం. బాలీవుడ్ లోనైతే ఈ కల్చర్ ఇంకా చాలా కామన్. అయితే, ఇంకొన్ని జంటల పెళ్లిళ్లు మాత్రం పెళ్లిపీటల వరకు వచ్చి పీటలు ఎక్కక ముందే ఆగిపోయాయి.
Tollywood Heroine Poorna Engagement. మలయాళీ నటి పూర్ణ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందట. ఈ విషయాన్నీ పూర్ణ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు.
Sonakshi Sinha Engagement. సోనాక్షి సిన్హా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోస్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఫింగర్ రింగ్ హైలెట్ అయ్యేలా.. క్లోజప్ యాంగిల్లో దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేశారు.
Aadhi Pinisetty Engagement: ప్రముఖ కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ కలిసి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న్ వీరిద్దరూ.. ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మార్చి 24న వీరి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
AR Rahman: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట శుభకార్యం జరిగింది. రెహమాన్ పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్ నిశ్చితార్దం అత్యంత ఘనంగా జరిగింది. ఇంతకీ వరుడు ఎవరో తెలుసా
Mukku Avinash: తెలుగు బుల్లితెర కమెడియన్ ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్ చేసుకొని సడెన్ షాకిచ్చాడు. తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ. తన పెళ్లి ఫిక్స్ అయినట్లు కన్ఫర్మ్ చేశాడు.దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Top 5 Relationship Goals | జీవిత భాగస్వాముల మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంటే...జీవితం అంత సాఫీగా వెళ్లుంది. అందుకే ప్రతీ జంట కొన్ని విషయాలపై తప్పుకుండా వర్క్ చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై మీరు ఫోకస్ పెడితే జీవితం సుఖమయం అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.