Electricity bill payment: తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా.. విద్యుత్ శాఖ డిస్కమ్ లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక మీదట విద్యుత్ చార్జీలను కేవలం డిస్కమ్ కు సంబంధించిన వెబ్ సైట్ లో మాత్రమే చెల్లించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ నియమం జులై 1 నుంచి అందుబాటులోకి వచ్చినట్లు డిస్కం తెలిపింది.
Electricity Bills Cant Be Paid Via Phonepe Paytm And Other Apps: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్‌తో విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారా ఆగండి. మీ బిల్లులు చెల్లుబాటు కావడం లేదు. బిల్లుల చెల్లింపుపై తెలంగాణ విద్యుత్ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.
How to Reduce Electricity Bill: కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని బాధపడుతున్నారా..? అయితే కొన్ని టిప్స్ ద్వారా మీ ఇంట్లో కరెంట్ ఛార్జీలను తగ్గించుకోవచ్చు. పవర్ వినియోగంపై కాస్త అవగాహన పెంచుకుంటే కరెంట్ బిల్లులు తగ్గించుకోవచ్చు.
Power Bill Cyber Cheating: తూర్పు గోదావరి జిల్లా ఉండి మండలంలో ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల ఉచులో పడిపోయాడు. కరెంట్ బిల్లు పేరుతో రూ.1.82 లక్షలు పోగొట్టుకున్నాడు. అది కూడా ఆలస్యంగా గుర్తించి.. పోలీసులను ఆశ్రయించాడు.
Waterproof Solar Light: వేసవి వచ్చేసింది. ఇంట్లో విద్యుత్ వాడకం కూడా ఎక్కువ అవుతుంది. దీని కారణంగా మీకు వేలల్లో కరెంటు బిల్లు వస్తుంది. మీరు ఫ్రీగా కరెంటును వాడుకునే చిట్కాను ఇప్పుడు చెప్పబోతున్నాం.
Huge Electricity Bill Shocks Madhya Pradesh Man: మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రిసిటీ బిల్లు చూసి షాక్ తిన్నాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలయ్యాడు. ఎందుకిలా జరిగిందంటే...
MD Proelectra Power Saver Electricity Saving Device: మీ ఇంటికి కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందా.. ఎండీ ప్రొఎలెక్ట్రా పవర్ సేవింగ్ డివైజ్ వాడటం ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్లు తగ్గుతుంది.
How To Reduce Electricity Bill In Summers:వేసవిలో విద్యుత్ బిల్లు అధికంగా రావడం మధ్యతరగతి కుంటుబాలకు సమస్యగా మారింది. గంటల తరబడి ఏసీలు, కూలర్లు నడపడం వల్ల ఎక్కువ విద్యుత్ వినియోగం ఏర్పడుతుంది.
Electricity Bill Reducing Tips: మే నెలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇంట్లో ఏసీ, ఎయిర్ కూలర్లు 24 గంటలు ఆన్ లోనే ఉంటాయి. ఈ క్రమంలో విద్యుత్ ఛార్జ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. కానీ, కొన్ని చిట్కాలతో విద్యుత్ ఛార్జీని తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Electricity bill: మన ఇళ్లలో ఉన్న విద్యుత్ ఉపకరణాలను సరైన పద్ధతిలో వాడితే జేబుకు చిల్లు పడే బాధ తప్పుతోంది. ముఖ్యంగా కరెంటు బిల్లులను ( Electricity Bills ) కొంతవరకూ తగ్గించుకోవచ్చు.
How to reduce electricity bill: చలి కాలంతో పోలిస్తే వేసవిలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగిస్తాం. దీంతో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోంది. అయితే కరెంట్ బిల్లును తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
Ap Assembly live updates: ఏపీ శీతాకాల సమావేశాలు మూడవ రోజు రసవత్తరంగా సాగుతున్నాయి. కీలకమైన పలు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. చర్చ జరపడం లేదనే కారణంతో టీడీపీ వాకౌట్ చేసింది.
కరోనా టైమ్ నుంచి విద్యుత్ బిల్లులు జేబుకు చిల్లులు పెడుతున్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా చేస్తే..మీ కరెంటును ఆదా చేసుకోవచ్చు. బిల్లుల్ని తగ్గించుకోవచ్చు. ఆ పద్ధతులు ఇవే…
తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లును చూసి లబోదిబో మంటున్నాడు ఓ ఇంటి యజమాని. పైగా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోకపోవడంతో విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.