Sri Rama Navami 2024: భద్రాచలంలో జరగబోయే సీతారామచంద్రుల కల్యాణోత్సవాలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆంక్షలు విధించింది. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ ముఖ్యమంత్రి చేయకూడదని తేల్చి చెప్పింది. ఇక ఉత్సవాలు ప్రత్యక్ష చేయరాదని ఆదేశించింది. దీంతో భక్తులతోపాటు ప్రభుత్వ యంత్రాగానికి ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ముఖ్యమంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు కూడా ఉత్సవాలకు రాలేకపోవచ్చు.
Election Commission: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సంక్షేమ పధకాల పంపిణీకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మరి ఏప్రిల్ 1న పింఛన్ల పంపిణీ ప్రశ్నార్ధకం కానుందా..
తెలంగాణలో ఎన్నికల జోరు ప్రారంభం కానుంది. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ఈసీ గట్టి షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలువురు కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Revanth Reddy: టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తాజాగా విచారణకు వచ్చింది.
Komatireddy Rajagopal Reddy Gets EC Notice: మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేస్తోన్న బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ షాక్ ఇచ్చింది. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని ఓటర్లను ప్రలోభపెట్టడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. 5 కోట్లకుపైగా మొత్తాన్ని సొంత కంపెనీ ఖాతా నుంచి నిధులు మళ్లించారని టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై ఈసి స్పందించింది.
TRS complaint on Komati Reddy Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ వివరాలలోకి వెళితే
Maharashtra Politics: షిండే, ఠాక్రే వర్గాలకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అంధేరి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో శివసేన పేరు, గుర్తు వాడొద్దని ఆదేశించింది.
Shiv Sena: శివసేనలో సంక్షోభం కొనసాగుతోంది. పార్టీలో రెండు వర్గాలు ఏర్పాటు కావడంతో అసలైన శివసేన ఎవరిదన్న దానిపై పోరు జరుగుతోంది. ఈక్రమంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.
Indian Vice Presidential Election-2022: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్టు 6న పోలింగ్ జరగనుంది. అదే రోజున కౌంటింగ్ జరుగుతుంది. వెంటనే ఫలితాన్ని ప్రకటిస్తారు.
BJP MLA Raja Singh: యూపీ ఓటర్లను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరించారని పేర్కొంటూ...ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.
National Media Awards 2021: కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ మీడియా అవార్డుల్ని ప్రకటిస్తోంది. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నాలుగు ప్రధాన కేటగరీల్లో ఈ పురస్కారాలు అందనున్నాయి. అవార్డుల కోసం ఎంట్రీలు పంపించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆహ్వానిస్తోంది.
Election Commission: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఎట్టేకేలకు ఎన్నికల కమీషన్లో చలనం వచ్చింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల అనంతరం నిర్ణయాలు మార్చుకుంటోంది. దేశంలో జరగాల్సిన ఉపఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది.
West Bengal assembly elections 2021: పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో 3వ విడత పోలింగ్లో భాగంగా నేడు పోలింగ్ జరగడానికంటే ముందుగానే అక్కడి అధికార పార్టీ టీఎంసీకి చెందిన ఓ నాయకుడి ఇంట్లో కొన్ని ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు (EVMs and VVPATs) లభ్యమవడం రాజకీయవర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.
తెలంగాణ ప్రభుత్వానికి శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. గత కొన్నిరోజులుగా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న పీఆర్సీ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో సర్కార్ నుంచి శుభవార్త రానుంది.
One Nation One Election: తాజాగా మరోసారి జమిలి ఎన్నికల ప్రస్తావన తెరమీదకి వచ్చింది. అయితే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయా.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు అలాగే జరగనున్నాయా.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు.
బీహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ (NDA) తిరిగి అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ (BJP) మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీనిపై ఇప్పటికే విపక్ష పార్టీలు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి.
బీహార్ ఎన్నికల్లో పోటీ గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( Jagat Prakash Nadda ) కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) సారథ్యంలోభారతీయ జనతా పార్టీ (BJP), జనతాదళ్ యునైటెడ్ (JDU), లోక్ జనశక్తి పార్టీ (LJP) కలిసి పోటీ చేస్తాయని నడ్డా స్పష్టంచేశారు.
కరోనా సంక్షోభం, వరదల ప్రభావం వల్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికలను (bihar assembly elections 2020) వాయిదా వేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని తోసిపుచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.