Joe Biden Major Decisions: అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బిడెన్ తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జో బిడెన్ సంతకాలు చేసిన ఆ పదిహేడు కార్యనిర్వాహక ఆదేశాలేంటి..
Donald trump left white House: అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ మొత్తానికి శ్వేతసౌధాన్ని వీడారు. అటు డెమోక్రట్ జో బిడెన్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. డోనాల్డ్ ట్రంప్ దంపతులకు వైట్ హౌస్ సిబ్బంది వీడ్కోలు పలికారు.
Joe Biden First Sign: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం..అనంతరం ముందుగా జో బిడెన్ ఏం చేయబోతున్నారు..ఏ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన ఆంక్షల పరిస్థితి ఏంటి..ఇప్పుడివే ఆసక్తి కల్గించే అంశాలుగా ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్ట్ ట్రంప్ చివరిరోజున..ఆయన చిన్న కుమార్తె టిఫనీ ట్రంప్ ( Tiffany trump ) తన నిశ్చితార్ధపు ప్రకటన చేసింది. మైకేల్ బౌల్స్ ( Michaek Boulos ) తో టిఫనీ ట్రంప్ నిశ్చితార్ధం జరిగింది. ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి.
Donald trump last day: అమెరికా అధ్యక్షుడిగా చివరిరోజు గడుపుతున్నారు డోనాల్డ్ ట్రంప్. అందుకే చిట్ట చివరిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 73 మందికి క్షమాభిక్ష పెట్టి సంచలనం రేపారు.
US Vaccination: అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్తగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. వంద రోజులు..పదికోట్ల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. నూతన అధ్యక్షుడు జో బిడెన్ వ్యాక్సినేషన్ కార్యాచరణ విడుదల చేశారు.
Trump versus China: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిజంగా మొండి వ్యక్తి. ఆరు నూరైనా..నూరు ఆరైనా అనుకున్నది చేసి తీరుతారు. పదవీకాలం ముగుస్తున్న చివరి రోజుల్లో సైతం చైనా కంపెనీపై ఆంక్షలు విధించారు.
Twitter on Trump Account: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అక్కౌంట్ బ్యాన్ నిజంగానే ఓ సంచలన విషయం. ట్రంప్ అక్కౌంట్ బ్యాన్పై ఆ సంస్థ సీఈవో చెప్పిన మాటలు వింటే నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు..
Impeachment: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను తొలగించేందుకు చర్యలు సిద్ధమవుతున్నాయి. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తద్వాారా గడువుకు ముందే పదవి నుంచి దింపేందుకు ఆలోచన జరగుతోంది.
YouTube Bans Donald Trumps Channel: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే షాక్‌ల మీద షాక్‌లు తిన్నారు. తాజాగా యూట్యూబ్ సంస్థ కూడా అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చింది. రాజధాని వాషింగ్టన్లో దాడుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్ ఖాతాను తాత్కాలింకంగా నిషేధించారు .
Twitter Ban continues: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ట్రంప్ ఖాతాను తొలగించిన ట్విట్టర్..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 5 బిలియన్ డాలర్ల నష్టపోయింది.
PM Narendra Modi Most Followed Active Politician On Twitter: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ నాయకుడిగా నిలిచారు. ట్విట్టర్లో అత్యధిక ఫాలోయర్లు ఉన్న యాక్టివ్ రాజకీయ నాయకులలో నరేంద్ర మోదీ అగ్రస్థానానికి వచ్చారు.
H1B Visa issue: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త అందించారు. బాధ్యతలు చేపట్టగానే ట్రంప్ ఇమ్మిగ్రేషన్ చట్టాల్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా హెచ్1 బీ వీసాలపై ఆంక్షల్ని తొలగిస్తామనడం విశేషం.
Trump versus Twitter: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు మధ్య ఘర్షణ పెరుగుతోంది. ట్రంప్ ఎక్కౌంట్‌ను శాశ్వతంగా నిషేధించడంతో వివాదం మరింతగా పెరిగింది.
అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం తెరపడింది. 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ (Joe Biden) ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది.
అమెరికా (America) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరు. బిజినెస్ ఆయన బ్లెడ్ లోనే ఉంది. విజయం ఆయనకు లక్కీ చార్మ్ లాంటిది.
USA Bans China Apps: అమెరికా ప్రభుత్వం చైనాకు షాకిచ్చింది. చైనాకు చెందిన పలు యాప్స్‌ను బ్యాన్ చేసింది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు ట్రంప్ త్వరలో అధ్యక్షపదవి గద్దె దిగడానికి ముందు ఈ చర్యలు తీసుకోవడం విశేషం.
Moderna vaccine: అమెరికాలో మరో వ్యాక్సిన్ ఆమోదం పొందనుంది. ఫైజర్ వ్యాక్సిన్ తరువాత ఇప్పుడు మోడెర్నా వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.