Revanth Reddy Assurance To Govt Employees DA And Other Problems: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరూ కూడా ఆందోళనలు చేసి చిక్కుల్లో పడవద్దని సూచించింది. ఆదాయం లేక కొన్నింటిని పరిష్కరించలేకపోతున్నట్లు సీఎం ప్రకటించారు.
GO 16 Cancelled Telangana Contract Employees: క్రమబద్దీకరణ పొందిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు అయిన ఏడాదిన్నర తర్వాత హైకోర్టు భారీ పిడుగు వేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను హైకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
Telangana Employees JAC: లగచర్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు. రైతులు చేసిన దాడి విషయంలో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొడంగల్ రైతుల ఆందోళనలో ఉద్యోగులపై జరిగిన దాడిపై స్పందించాలని కోరారు.
Telangana Contract Employees GO 16 Cancelled: కొన్నేళ్ల పాటు కాంట్రాక్ట్‌తో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందామనే ఆనందం లేకుండాపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను హైకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునివ్వగా.. ఉద్యోగులు భారీ షాక్‌కు గురయ్యారు.
Telangana Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో నెలతో యేడాది పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ లో ఇచ్చిన ఒక్కో వాగ్ధానాన్ని పూర్తి చేసే పనిలో పడింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంచి కబురు చెప్పింది.
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వీఆర్ఓ, వీఆర్ఏలకు గుడ్‌న్యూస్ అందించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ విడుదలకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Contract Employees Regularization in AP: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించిన ప్రభుత్వం.. ఈ మేరకు క్రమబద్ధీకణకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్వర్వులు వెలువడనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.