Revanth Reddy Hot Comments On Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీలో పడుకోవడం కాదు ఆత్మహత్య చేసుకున్నా సరే మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
YS Sharmila Slams YS Jagan Sold AP Ports To Gautam Adani: గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో మరోసారి వైఎస్ జగన్‌ను ఆయన సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
Revanth Reddy Says Hyderabad IT Developed By Congress Party: అంతర్జాతీయ నగరాలకు సమానంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంటే.. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు కాళ్లల్లో కట్టె పెట్టాలని చూస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, కిషన్ రెడ్డిలపై మండిపడ్డారు.
Uttam Kumar Reddy Bumper Gift To MLA Padmavati: తమ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఎమ్మెల్యేకు మంత్రి భారీ గిఫ్ట్ ఇచ్చారు. అభివృద్ధిలో భార్యాభర్తలు పోటీపడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఒకేరోజు భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.
RK Roja Fire On YS Sharmila On Adani Bribe Dispute: ఆంధ్రప్రదేశ్‌లో గౌతమ్ అదానీ అవినీతి వ్యవహారం వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్సార్సీపీ అనేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Big Shock To Congress MLA Maloth Ramdas Nayak On Thulam Bangaram: బంగారం ధర భారీగా పెరగడంతో మహిళలు కల్యాణలక్ష్మి కింద ఇస్తామన్న 'తులం బంగారం'పై ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఓ మహిళ ముఖం మీదనే నిలదీయడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఖంగుతిన్నాడు.
YS Sharmila Challenge To Ex CM YS Jagan Swear: అమెరికాలో కేసు నమోదైన వేళ గౌతమ్ అదానీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో చిచ్చు రేపగా.. వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
YS Sharmila Letter To Chandrababu On Adani Bribe Issue: అమెరికా బయటపడిన గౌతమ్ అదానీ లంచం ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కల్లోలం రేపుతుండగా.. తాజాగా ఆ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సంచలన లేఖ రాశారు.
MLC KAVITHA: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్‌గా మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా..! జైలు నుంచి విడుదలయ్యాక.. అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమైన కవిత.. ఇప్పుడు రేవంత్ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్దం చేస్తున్నారా..! ఈ అస్త్రంతో రేవంత్ సర్కార్‌కు ఇబ్బందులు తప్పవా.. ఇంతకీ కవిత పొలిటికల్ రిటర్న్ ఎలా ఉండబోతోంది..
Priyanka Gandhi Vadra Record Breaks Rahul Gandhi Vicotry From Waynad: గాంధీ కుటుంబంలో మరో రాజకీయ వారసురాలిగా ప్రియాంక గాంధీ విజయం సాధించారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే సరికొత్త రికార్డు నమోదు చేయడంతో కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణంలా ప్రియాంక గాంధీ మారారు.
Bandi Sanjay Kumar Reacts On Maharashtra Election Results: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజల తిరుగుబాటు రాబోతుందని ప్రకటించారు.
Election Results: Maharashtra Ministers Que To Tirumala Visit: ఓటర్లు ఎటు వైపు నిలబడ్డారో.. మళ్లీ పట్టం కడుతారో లేదననే భయంతో మహారాష్ట్రకు చెందిన కొందరు మంత్రులు తిరుమలకు క్యూ కట్టారు. ఓటమి భయంతో శ్రీవారిని దర్శించుకున్నారు.
YS Sharmila Protest: ముఖ్యమంత్రులు మారుతూ ప్రతిసారి శంకుస్థాపనకు నోచుకుంటున్న కడప స్టీల్ ప్లాంట్ వాస్తవ రూపం దాల్చడం లేదని వైఎస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. టెంకాయలు కొట్టడమే ఉంది కానీ పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
YS Sharmila Demands Arrest For Sajjala Bhargav Reddy: తనపై.. తన కుటుంబంపై అసభ్య పోస్టుల వెనుక సజ్జల భార్గవ్ రెడ్డి దాగి ఉన్నాడని.. అతడు జగన్ ఇంట్లో దాగి ఉన్నా కూడా అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Revanth reddy fires on kcr: సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. గులాబీ బాస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా.. ఏకీ పారేశారు. మళ్లీ తెలంగాణలో కేసీఆర్ మొక్క మొలవనివ్వనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
KCR Commited MLC Seat: గులాబీ బాస్ కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీసీ సామాజికి వర్గానికి చెందిన నేత కావడంతో దాసోజు వైపు కేసీఆర్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
YS Sharmila Big Shocked To 108 Ambulance Employees: తన తండ్రి చేపట్టిన 108 అంబులెన్స్ సేవలు చంద్రబాబు పాలనలో అస్తవ్యస్తంగా నడుస్తున్నాయని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ సేవలు సక్రమంగా నడవకపోవడంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.
ktr post on Narender reddy arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ పై కేటీఆర్ ఎక్స్ వేదికగా పైర్ అయ్యారు. ఇలాంటి పనులు మానుకొవాలని సీఎం రేవంత్ రెడ్డికి చురకలు పెట్టారు. ఇలాంటి పనులతో బీఆర్ఎస్ పార్టీని భయపెట్టలేరని కేటీఆర్ మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.