Stamps And Registration User Charges Increased: ఏపీలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి భారీ మొత్తం పెంచింది. కొత్త ధరలు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నాయి.
CM Jagan on DA Arrears: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించారు సీఎం జగన్. పెండింగ్ డీఏల విడుదలతోపాటు ఉద్యోగుల బదిలీలకు ఆమోదం తెలిపారు. డీఏకు సంబంధించి ఈ నెలలోనే జీవో రానుండగా.. మేలో ఉద్యోగల బదిలీల ప్రక్రియ ప్రారంభంకానుంది.
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ కాలి నొప్పితో బాధపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో జరిగిన పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా సీఎం కాలికి కట్టు కనిపించింది. ఈ నెల నాలుగో తేదీని వ్యాయామం చేస్తుండగా కాలు బెణికినట్టు తెలుస్తోంది.
CM Jagan : ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన కామెంట్స్ చేశాడు. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉండబోతోన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగానే విశాఖలో బస చేయబోతోన్నట్టుగా తెలిపాడు.
CM Jagan Review On Housing Department: గృహ నిర్మాణశాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణలపై అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు.
CM Jagan Disburse EBC Nestham Founds: ఈబీసీ నేస్తం లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయి. బుధవారం రూ.658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని చెప్పారు.
EBC Nestham Scheme Founds: ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు రేపు అకౌంట్లో డబ్బులు జమకానున్నాయి. బుధవారం ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 వేలు జమకానున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటన సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నేరుగా అకౌంట్లో జమ చేయనున్నారు.
CM Jagan Mohan Reddy Review Meeting on Education: రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని ట్రాక్ చేస్తున్నామని.. డ్రాపౌట్ లేకుండా చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.
Jagananne Maa Bhavishyathu Programme Full Details: ఏపీలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్సీపీ 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ కొనసాగనుంది.
CM Jagan Releases Welfare Calendar 2023–24: ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రారంభించబోయే సంక్షేమ క్యాలెండర్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు. ఏ నెలలో ఏ కార్యక్రమాలు చేపట్టనున్నారో పూర్తి వివరాలను ఈ క్యాలెండర్లో పొందుపరిచారు.
CM Jagan On AP Elections: ఏపీలో ఎన్నికలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించాలని ఆదేశించారు. తాను ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా దూరం చేసుకోవాలని అనుకోవట్లేదన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలిశారు. పోలవరం నిర్మాణానికి అడ్వాన్స్‌గా 10 వేల కోట్లు, డయాఫ్రమ్ వాల్ మరమ్మత్తుకు 2 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2600 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. అదే సమయంలో పోలవరం రివైజ్డ్ ఎస్టిమేషన్ 55,548 కోట్లకు ఆమోదించాలని రిక్వెస్ట్ చేశారు.
CM Jagan : నెల్లూరు జిల్లాలోని ముగ్గురు వైసీపీ నాయకుల మీద సస్పెన్షన్ వేయడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. మిగిలిన నాయకులు ఆ ముగ్గురిపై విమర్శనాస్త్రాలు విసురుతున్నారు.
CM Jagan Mohan Reddy: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్సీపీ కళ్లు తెరిపిస్తున్నాయా..? 175 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న సీఎం జగన్.. పార్టీలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు..? పార్టీలో నెంబర్ 2గా అన్ని తానై వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యం తగ్గించనున్నారా..? వైసీపీ వర్గాలు ఏం చెబుతున్నాయి..?
Four MLAs Suspended from YSRCP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్ అయింది. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇద్దరు పేర్లు ముందే తెలిసిపోగా.. తాజాగా మరో ఇద్దరు పేర్లను ప్రకటించారు సజ్జల రామకృష్టారెడ్డి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ పడిలేచిన కెరటం అని అన్నారు.
CM Jagan On AP MLC Elections: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పట్టభద్రుల కోటాలో మూడు సీట్లు ఓడిపోగా.. పూర్తి బలం ఉన్న ఎమ్మెల్యే కోటాలోనూ ఓ సీటు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
CM Jagan Delhi tour: కాపేటల్లో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలపై జగన్ ప్రధానంగా చర్చించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.