Janasena Digital Campaign: జనసేన పార్టీ మరో డిజిటల్ క్యాంపెయిన్‌కు రెడీ అవుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో పెద్ద స్కాం జరుగుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది.
Ysrcp Mlas Resign to Party Posts: ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్ష పదవులకు గుడ్ బై చెప్పారు. వైసీపీలో ఏం జరుగుతోంది..? ఆ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేశారు..?
Pawan kalyan Supports To Ippatam Village: ఇప్పటం గ్రామ ప్రజలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో జరుగుతున్న కూల్చివేతలను ఖండించారు. కూల్చివేతల ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుందని జోస్యం చెప్పారు.
SHARMILA COMMENTS: కడప ఎంపీ టికెట్ కోసమే తమ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి, వైఎ్సఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను చంపిన వారెవరో తెలియాలని, వారికి శిక్ష పడాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వచ్చిన షర్మిల అక్కడ మీడియాతో మాట్లాడారు.
Devineni Uma: సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకం పెరిగిపోతోందన్నారు. జే-ట్యాక్స్ కోసం నిషేధిత భూముల జాబితాను తారుమారు చేస్తున్నారని ఫైర్ అయ్యారు
CM Jagan Counter To Pawan Kalyan: మూడు పెళ్లిళ్లపై ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏమేమీ మాట్లాడిస్తున్నారో చూస్తున్నామన్నారు.
Borugadda Anil Kumar On Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. 'వైజాగ్ వస్తున్నావ్ కదా.. రా.. నీ సంగతి చూస్తా' అంటూ దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Pamarru Ex Mla DY Das: వచ్చే ఎన్నికలకు అధికార వైసీపీ ఇప్పటినుంచే అస్త్రశస్త్రలను సిద్ధం చేసుకుంటోంది. ఓ వైపు ఎమ్మెల్యేలను గ్రౌండ్ లెవల్లో తిప్పుతూ.. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలపై చర్యలు తీసుకుంటోంది.
CM Jagan : పాలనతో పాటు పార్టీ బలోపేతంపైనా ఫోకస్ చేసిన ఏపీ సీఎం జగన్.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షల్లో భాగంగా కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నేతలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ నేతలంతా సమిష్టిగా పని చేయాలని సూచించారు.
CM Jagan: పరిశ్రమలు, మౌళిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన పరిశ్రమలను వెంటనే ప్రారంభించాలన్నారు
YCP targeted BRS party: ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని వైసీపీ పార్టీ టార్గెట్ చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
Kakinada MLA Sensational Comments: కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఓ కార్యక్రమంలో సెన్సేషనల్ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తేనే ప్రభుత్వ సంక్షేమాలు అందుతాయని.. లేదంటే ఆపేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
CM Jagan: ఏపీ సీఎం జగన్..మరో హామీని నెరవేర్చారు. ఇటీవల కోనసీమ జిల్లాలో చిన్నారికి ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టారు. ఇందులోభాగంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.