టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెల్సిందే. కానీ చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం సీఎం జగన్ తెలియదు అని చెప్పటంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మండిపడ్డారు.
ఈ నెల 18 నుండి 26 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆహ్వానించారు.
చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ హీరో అయ్యారని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. బాబు అరెస్ట్ చేశారు కాబట్టే అధికారులు అరెస్ట్ చేశారన్నారు. వ్యవస్థలను మెనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని తెలిపారు.
Minister Roja Counter Pawan Kalyan and Chandrababu: రజనీకాంత్ తరహాలో డైలాగ్ చెప్పి.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేశ్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. పవన్, చంద్రబాబులకు విద్యాదీవెనతో మంచి చదువు చెప్పించాలని సీఎం జగన్‌ను కోరారు.
Bandi Sanjay Fires on AP Govt: సీఎం జగన్ సర్కారుపై బండి సంజయ్ ఓ రేంజ్లో విచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అప్పులు, అవినీతిలో ప్రగతి మాత్రమేనని అన్నారు. మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.
Balineni Srinivasa Reddy: ఒంగోలు అసెంబ్లీ నుంచే తాను పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. ఇళ్ల పట్టాలపై విషయంలో తనపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. ఆరోపణలు నిరూపించకపోతే వాళ్లు రాజీనామా చేస్తారా..? అని సవాల్ విసిరారు.
జగన్ వల్లే రాజధాని రైతులను తాను మోసం చేశానని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు క్షమాణలు చెప్పారు. రాక్షస పాలన పోవాలి.. అమరావతి రాజధానిగా రావాలి అని నినాదించారు. జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.
YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేడు డబ్బులు జమకానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కడప గడప నుంచి ఆమె రాజకీయ ఎంట్రీ ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లు తెర వెనుక రాజకీయాలు చక్కదిద్దిన భారతి.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది.
CM Jagan Review Meeting: రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటిస్తానని తెలిపారు సీఎం జగన్. వివిధ జిల్లాలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి.. కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అండగా నిలవాలని సూచించారు.
Inorbit Mall in Visakhapatnam: విశాఖ నగరం రూపురేఖలు మారుతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. మాల్ నిర్మాణంతో 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
CM Jagan Review Meeting on Rains: పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి రూ.2 వేలు అందజేయాలని చెప్పారు. కచ్చ ఇళ్లలో ఉన్న వారికి రూ.10 వేలు అందజేయాలని సూచించారు.
అమరావతిలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్మోహన్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కృష్ణాయపాలెం లేఅవుట్లో పైలాన్‌ను ఆవిష్కరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.