5 Mistakes For Kidney Damage: డయాబెటిస్, హైపర్ టెన్షన్ అందరిలో సాధారణం. అయితే చాలామంది వీటిని నిర్వహించరు. ఇవి కిడ్నీ, రక్త నాళాలను పాడు చేస్తాయి రెగ్యులర్గా డయాబెటిస్ నిర్వహిస్తే దానికి అనుసరించి లైఫ్ స్టైల్ మార్పులు చేస్తే కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి.
Kidney Damaging Food: మన శరీరంలోని ప్రతి అవయవం సరిగ్గా పని చేయాలి అంటే.. మనం పౌష్టికాహారం తీసుకోవాలి. ఆహారపు అలవాట్లలో ఎటువంటి తేడా వచ్చినా.. మన ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా రెండు ఆహార పదార్థాలు తినడం వల్ల.. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
World Kidney Day 2024: ప్రతి సంవత్సరం మార్చి నెలలో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు కిడ్నీ సమస్యల గురించి ప్రజలకు అవగాహణ కల్పిస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేస్తాయి.
How To Improve Kidney Function: శరీరంలోని మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
Kidney Disease Warning Sign: కిడ్నీలు దెబ్బతినడం వల్ల శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా అలసట సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Kidney Disease: ప్రస్తుతం చాలా మందిలో కిడ్నీ సమస్యలు రావడం సర్వసాధారణమైయ్యాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు నియమాలు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Kidney Damage Prevention Tips: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించడం అవసరం.
How To Protect Your Kidney: కిడ్నీ ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Kidney Disease: కిడ్నీ మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవం. శరీరంలో పేరుకుపోయిన చెడు వ్యర్థాలను బయటకు పంపేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని కణాలలో ఏర్పడిన యాసిడ్ కిడ్నీ సహాయంతో తగ్గుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.