Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది నక్సలైట్లు మరణించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Chhattisgarh Encounter Latest News: ఛత్తీస్గడ్ లో ఈరోజు జరిగిన భారీ ఎన్కౌంటర్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఎన్కౌంటర్లో.. ఏకంగా 36 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. ఇందులో ఎంతోమంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటో ఒకసారి చూద్దాం.
Chattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లోని కాంకర్ జిల్లాలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఛోటే బేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Maoist Encounter in Chhattisgarh: మావోయిస్టు అగ్ర నాయకుడి ఆధ్వర్యంలో ముప్పై మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు సమావేశం అయ్యారని కోవర్టుల ద్వారా విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు.. వారి స్థావరం ఉన్న అమెబేడ అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.