Railway Ticket Concession: ఇండియన్ రైల్వేస్ నుంచి కీలకమైన అప్డేట్. సీనియర్ సిటిజన్లకు శుభవార్త. రైల్వే టికెట్లలో మరోసారి రాయితీ అందనుంది. కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 2025-26కి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Union Budget 2025: మరి కొద్దిరోజుల్లో కేంద్ర బడ్జెట్ రానుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సేవింగ్ పధకాలపై ప్రత్యేక ప్రకటన ఉండవచ్చని అంచనా ఉంది.
Budget 2025: ఆదాయపు పన్నుకు కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. పది లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పించడంతోపాటు కొత్తగా 25% శ్లాబ్ ను తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ఉండనుంది. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే బడ్జెట్ సామాన్యులపై కూడా ప్రభావం చూపుతుంది. కేంద్ర బడ్జెట్ ప్రజల ఆదాయాన్ని నేరుగా ప్రభావితం చేసే విషయమని తెలిసిందే. అయితే ఈ సారి కేంద్ర బడ్జెట్ సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.
Budget 2025: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుని పసిడి ప్రియులకు షాకిచ్చాయి. హైదరాబాద్ లో తులం స్వచ్చమైన బంగారం ధర రూ. 82వేలు దాటింది. ఇక ట్యాక్స్, ఛార్జీలు కలిపితే మరింత పెరుగుతుంది. బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ పెంచుతారన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ తర్వాత బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి. బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు. తెలుసుకుందాం.
Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సెషన్ లో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇది కొత్త చట్టం, ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. మొదటి భాగం (జనవరి 31-ఫిబ్రవరి 13) లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో ప్రారంభమవుతుంది. పార్లమెంట్లో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సమాచారం తెలుసుకుందాం.
Union Budget 2025: దేశంలోని రైతుల కోసం మోదీ సర్కార్ రకరకాల సదుపాయాలను కల్పిస్తోంది. రైతు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటూనే ఉంది. వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ సారి బడ్జెట్లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Union Budget 2025: ఈసారి కేంద్ర బడ్జెట్ 2025లో పన్ను మినహాయింపులు, జిఎస్టి రేటు నుంచి విధాన మార్పుల వరకు కీలక మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెడతారో తెలుసుకుందాం.
Modi govt on 8 th pay commission: ప్రధాని మోదీ బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Union Budget 2025: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన యూనియన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతోంది. ఏటా బడ్జెట్ గడువు సమీపిస్తున్న కొద్దీ అన్ని వర్గాలవారు తమకేమైనా మేలు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈసారి కూడా ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు సహాయం చేయడానికి ప్రభుత్వం బడ్జెట్లో కేంద్ర నగదు బదిలీ పథకాన్ని పరిగణించవచ్చని వర్గాలు తెలిపాయి.
Budget 2025: బడ్జెట్ లో వ్యాపారస్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనున్నట్లు సమాచారం. బడ్జెట్ లో అనేక రకాల పాలిస్టర్, జిగట ప్రధానమైన ఫైబర్, మెషిన్స్ పై ట్యాక్స్ తగ్గించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వస్త్ర, వస్త్ర ఎగుమతులకు బడ్జెట్ కేటాయింపులు 15శాతం పెరిగే అవకాశం ఉంది.
Union Budget 2025 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్టెట్ ఏ తేదీన ప్రవేశపెట్టనున్నారు. ఏ సమయంలో ఉంటుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Budget 2025: ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో మహిళల కోసం అనేక ప్రకటనలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం పొడిగింపును ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ పథకం ఈ ఏడాది మార్చితో ముగియనుంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Budget 2025: వచ్చేనెల ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలక విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ బడ్జెట్లో ఫోకస్ కాబోయే అంశాలు, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై చర్చ నడుస్తోంది. దీనిలో భాగంగానే బంగారం పై మూడు శాతం జీఎస్టీని ఒకటి శాతానికి తగ్గించాలని గోల్డ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బడ్జెట్ తర్వాత బంగారు నగలు మరింత చౌకగా మారే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Union Budget 2025: కొత్త సంవత్సరం షురూ అవ్వగానే.. అందరి దృష్టి 2025 బడ్జెట్ వైపే మళ్లుతుంది. యూనియన్ బడ్జెట్ 2025 కి కౌన్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ సారి ఎలాంటి పథకాలు, కార్యక్రమాలు, లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు వస్తుందోనని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆర్థిక అభివృద్ధిని పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి భారతదేశం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఈ ఏడాది బడ్జెట్ పై చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆర్థిక వ్యవస్థను సానుకూల దిశలో నడిపిస్తామని భావిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ పై ఉన్న ఐదు భారీ అంచనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.