SSC GD Constable Recruitment 2023: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, SSFలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. అన్నీ కలిపి పోస్టుల సంఖ్య పెంచిన అనంతరం వివిధ బలగాల వారీగా SSC GD పోస్టుల సంఖ్య ఇలా ఉంది.
BSF Jawan entered Pakistan: ఇండియా, పాకిస్థాన్ బార్డర్లో పెట్రోలింగ్‌కి వెళ్లిన బిఎస్ఎఫ్ జవాన్ 3 గంటలు దాటినప్పటికీ తిరిగి రాకపోవడంతో అతడు తప్పిపోయినట్టు గుర్తించిన బిఎస్ఎఫ్ సైనికులు.. భారత భూభాగంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
Sharad Pawar: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా శరద్ పవార్ ప్రకటించడం విశేషం. ఇటీవలి వార్తలకు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అసలెందుకు ఈ భేటీ.
పాకిస్తాన్ కుట్ర మరోసారి బయటపడింది. జమ్మూకాశ్మీర్‌లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. ఆర్మీ ఆపరేషన్‌లో భాగంగా.. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో దీనిని కనుగొన్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ ఆదివారం తెలిపారు.
కరోనా మహమ్మరిని కట్టడి చేసే పోరాటంలో ముందంజలో ఉన్నవారి కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నేడు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రతిపక్షాలను తూర్పారబట్టారు. కోవిడ్ పై పోరాటంలో భాగంగా
దేశ రాజధాని డిల్లీలోని జామా మసీద్ ప్రాంతాల్లో విధులు నిర్వహించిన 126వ బిఎస్ఎఫ్ బెటాలియన్‌లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 94 మంది బిఎస్ఎఫ్ జవాన్లలో
పారామిలిటరీ బలగాలకు సంబందించిన ఆఫీసర్ల నియామకం కోసం యుపిఎస్సి పరీక్ష విధానాన్ని మార్చడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్లను ఎంపిక చేసే సివిల్ సర్వీసెస్ పరీక్షలో విలీనం చేయాలని అధికారులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులకు, బీఎస్ఎఫ్ జవాన్ల మధ్య ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు.
జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు చెలరేగిపోయారు. కట్టుదిట్టమైన శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో ఉన్న బిఎస్ఎఫ్ క్యాంపుపై పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ దాడులకు తెగబడింది. అయితే భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టింది. కానీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఏఎస్ఐ మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.