Beer Supply Restoration In Telangana State: మందుబాబులకు భారీ శుభవార్త. నిలిపివేసిన బీర్ల సరఫరాను పునరుద్ధరణ చేశారు. బీర్ల సరఫరా నిలిపివేసిన కంపెనీలు తాజాగా వాటిని పునరుద్ధరణ చేస్తున్నట్లు ప్రకటించాయి. అత్యధికంగా అమ్ముడయ్యే కింగ్ ఫిషర్‌తోపాటు హైన్‌కెన్ బీర్ల సరఫరా నిలిపివేతపై కంపెనీలు వెనకడుగు వేశాయి.
Beers Shortage In Telangana: వేసవికాలం ఉష్ణోగ్రతలు తాగుబోతులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడడంతో దాని ప్రభావం బీర్లపై పడింది. నీటి కొరత కారణంగా బీర్ల తయారీ తక్కువగా అవుతోంది. డిమాండ్‌కు బీర్లు లభ్యం కాకపోవడంతో వైన్స్, బార్ల వద్ద నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. బీర్లు దొరక్క మందుబాబులు నిరాశకు లోనవుతున్నారు.
Drinking Beer or Alcohol ?: మద్యం తాగే అలవాటున్న మందు బాబులకు వీకెండ్ వచ్చినా లేదా ఏదైనా హాలీడే వచ్చినా జాలీగా ఫ్రెండ్స్ తో షికార్లు కొడుతూ బీర్ కొట్టడమో లేక వైన్ తాగుతూనో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, ఇంట్లో తాగితే ఇంట్లో ఉన్న వాళ్లు ఒప్పుకోరు కనుక సాధ్యమైనంత వరకు బయట ఫ్రెండ్స్ కంపెనీ ఎంజాయ్ చేస్తూ సరదాగా ఫ్రెండ్స్ రూమ్‌లోనో లేక బారులోనో మందు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అలా ఫ్రెండ్స్‌తో లిక్కర్ పార్టీలు ఎంజాయ్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవడం పార్టీలో పాల్గొనే వారికి, వారి కుటుంబాలకు శ్రేయస్కరం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.