Bank Holidays: ప్రస్తుతం అంతా ఆన్లైన్ లావాదేవీలు, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు లభిస్తున్నా ఇంకా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గడం లేదు. కొన్ని పనులకైతే బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే ఏ నెలలో బ్యాంకులకు సెలవులున్నాయో తెలుసుకోవడం మంచిది.
Bank Holidays in October 2023: ఆర్బీఐ హాలీడే క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. బ్యాంకు సెలవుల పూర్తి జాబితాలో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి.
Bank Holidays: బ్యాంక్ కస్టమర్లకు అతి ముఖ్యమైన గమనిక. త్వరలో బ్యాంకుల సెలవులు మరింత పెరగనున్నాయి. నిత్యం బ్యాంకు పనులుండేవారు తప్పకుండా తెలుసుకోవల్సిన అంశం. ఎప్పటి నుంచి, ఎన్ని సెలవులు పెరగనున్నాయనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Bank Holidays in August: బ్యాంక్ వినియోగదారులకు ముఖ్య గమనిక. ఆగస్టు నెలలో బ్యాంకులకు 14 రోజులపాటు సెలవులు ఉండనున్నాయి. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు, ఆయా రాష్ట్రాల్లో పండుగలు కారణంగా బ్యాంకులు బంద్ కానున్నాయి.
Bank Holidays in July 2023: వచ్చే నెలలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు 15 రోజులు బంద్ కానున్నాయి. ప్రభుత్వ, ప్రాంతీయ సెలవులకు జాబితాను విడుదల చేసింది ఆర్బీఐ. మొహర్రం సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుగా ప్రకటించింది.
Bank Holidays in july 2023: నిత్యం బ్యాంకు పనులుండేవాళ్లు బ్యాంకు సెలవుల గురించి తప్పకుండా తెలుసుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి నెలా బ్యాంకులకు సెలవులుంటాయి. సెలవులు మారుతుంటాయి. ఆర్బీఐ విడుదల చేసే బ్యాంక్ హాలిడేస్ జాబితా తెలుసుకుంటుండాలి.
Bank Holidays June 2023: నెల మారగానే బ్యాంకు సెలవులు మారుతుంటాయి. ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంది. మరి కొద్దిరోజల్లో జూన్ నెల ప్రారంభం కానుండటంతో బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకుందాం. జూన్‌లో బ్యాంకు సెలవులు ఎన్ని ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఉన్నాయో చెక్ చేద్దాం.
Banks Five Day Week: కార్పొరేట్ కంపెనీలే కాదు..ప్రభుత్వ రంగ సంస్థలు సైతం వారానికి 5 రోజుల పనికి శ్రీకారం చుట్టనున్నాయి. దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో ఇకపై వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రారంభం కానున్నాయి. దాంతోపాటు పని వేళలు కూడా మారుతున్నాయి.
Bank Holidays in May 2023: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల్ని ప్రకటిస్తోంది. మే నెలలో బ్యాంకు పనులుంటే కాస్త అప్రమత్తం కావల్సిందే. ఎందుకంటే ఈ నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు పనిచేయవు.
March 2023 Bank Holidays: వచ్చే నెలలో బ్యాంకులో మీకు ఏదైనా పని ఉందా అయితే ఈ న్యూస్ మీ కోసమే. మార్చినెలలో బ్యాంకులకు ఎప్పెడప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.
Bank Holidays In March 2023: మార్చి నెలలో బ్యాంక్ సిబ్బందిపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో చివరి నెల కావడంతో అన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వచ్చే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు రాబోతున్నాయి. హాలీడేస్ ఎప్పుడంటే..
February Holidays 2023: దేశంలోని వివిధ బ్యాంకుల పనిరోజులు, సెలవులు ప్రతి నెలా మారుతుంటాయి. రానున్న ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు పది రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన బ్యాంకు సెలవుల జాబితా ఇదే..
Bank Strike 2023: దేశవ్యాప్తంగా బ్యాంక్ సేవలు నాలుగు రోజులపాటు నిలిచిపోనున్నాయి. ఈ నెల 30, 31వ తేదీల్లో సమ్మెకు దిగుతున్నట్లు బ్యాంక్ యూనియన్ ప్రకటించగా.. రేపు (నాలుగో శనివారం), ఎల్లుండి (ఆదివారం) కావడంతో మొత్తం నాలుగు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది.
Reasons For Rejecting Loans: సాధారణంగా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అవడానికి కారణం ఏంటి ? ఎలాంటి పరిస్థితుల్లో మీ బ్యాంక్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ? కేవలం క్రెడిట్ స్కోర్ మాత్రమే కాకుండా ఇంకా ఏయే అంశాలు మీ బ్యాంక్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవడానికి కారణం అవుతాయి అనే విషయాలను ఇప్పుడు బ్రీఫ్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Bank Holidays January 2023, January 2023 will be 11 days holiday in banks. ఆర్బీఐ క్యాలండర్ ప్రకారం.. 2023 జనవరిలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
Holiday List In January 2023: బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్. వచ్చే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. ఏకంగా 14 రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యమైన పనులు ఉన్నవారు ముందే పూర్తి చేసుకోండి. ఏయే రోజుల్లో బ్యాంక్ సెలవులు అంటే..
Here is 2022 December Bank Holidays List. నిత్యం బ్యాంకుల వెళ్లే కస్టమర్లు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. డిసెంబర్ నెలలో 14 రోజులు బ్యాంకులు పని చేయవు.
Here is December Bank Holidays List 2022. దేశవ్యాప్తంగా డిసెంబర్ నెలలో 13 రోజులు బ్యాంకులు పని చేయవు. ఇందులో కొన్ని రాష్ట్ర, నిర్దిష్ట బ్యాంకు సెలవులతో పాటు మరికొన్ని ఉన్నాయి.
Bank Holidays October 2022: అక్టోబర్ నెలకు సంబంధించి బ్యాంకు సెలవుల లిస్ట్ ను ఆర్బీఐ తాజాగా రిలీజ్ చేసింది. దీని ప్రకారం 21 రోజులపాటు బ్యాంకులకు హాలిడే ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.