Bank Holidays In April 2021: ఏప్రిల్ నెలలో బ్యాంక్ పనిదినాలు, సెలవుల గురించి తెలుపుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank Of India) హాలిడే క్యాలెండర్ విడుదల చేసింది. ఈ నెలలో సగం రోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవు దినాలు, దాంతో బ్యాంకులు సైతం ఆ రోజులలో సేవల్ని అందించలేవు.
List Of Bank Holidays In March 2021: ముఖ్యంగా గతేడాది ప్రారంభమైన కరోనా వైరస్ వ్యాప్తి తరువాత నుంచి ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్చి 2021లో 10 రోజులు బ్యాంకులకు సెలవు దినాలు.
List of Bank holidays in January | జనవరి 2021లో బ్యాంకులు 16 రోజులపాటు మూసివేసే అవకాశం ఉంది. వీటిలో నాలుగు ఆదివారాలతో పాటు 2వ శనివారం, 4వ శనివారం ఉన్నాయి. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు దినం కానుంది. రిపబ్లిక్ డే నేషనల్ హాలిడే కావడంతో ఆరోజున అన్ని బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది.
కరోనా వైరస్, లాక్డౌన్ సమయాల్లో చేతిలో డబ్బు లేక బ్యాంకుల్లో ఉండి ఇబ్బంది పడతున్నవారు చాలా మంది బ్యాంకు ఖాతాదారులు ఉన్నారు. అందుకే మీకు ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే బ్యాంకు పనివేళలు, సెలవు దినాలు (Bank Holidays In December 2020) తెలుసుకుని పని ప్లాన్ చేసుకోవాలి.
November 2020 Bank Holidays | ఇతరత్ర పనులను పక్కనపెడితే ఆర్థిక లావాదేవీలు మాత్రం ప్లాన్ చేసుకుని చేయడం ఉత్తమం. కరోనా, లాక్డౌన్ సమయాల్లో డబ్బు అందుబాటులో ఉండటం చాలా అవసరం. నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు (Bank Holidays In November 2020) తెలుసుకుని మీ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఈ నెలలో మొత్తం 8 సెలవు దినాలు.
SBI Holidays in October 2020 | చాలావరకు ఆన్లైన్ బ్యాంకింగ్ మీద ఆధారపడుతున్నారు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు పనులు ఉన్నవారు సెలవు దినాలు (Bank Holidays in October 2020) తెలుసుకోవడం ఉత్తమం.
SBI Holidays In September 2020 | కరోనా, లాక్డౌన్ సమయాల్లో మీ డబ్బు చేతిలో లేక బ్యాంకుల్లో ఉండి ఇబ్బంది పడతున్న వారు చాలానే ఉన్నారు. మీకు ఏమైనా అత్యవసర, ముఖ్యమైన పనులు ఉన్నాయా.. సెప్టెంబర్ నెలలో బ్యాంకు సెలవులు తెలుసుకుని మీ బ్యాంకు పనిని ప్లాన్ చేసుకోండి.
అసలే ఇది కరోనా క్లిష్ట కాలం కావడంతో బ్యాంక్ (Bank Holidays in May 2020) పని దినాలు తెలుసుకుని మీ పనుల్న చక్కబెట్టుకోవడం ఉత్తమం. మే 1న శుక్రవారం కార్మిక దినోత్సవం సందర్భంగా నేడు బ్యాంకులు పనిచేయవు.
అసలే దేశ వ్యాప్తంగా కరోనా లాక్డౌన్ టైమ్ నడుస్తోంది. బ్యాంకు ఖాతాదారులు ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవురోజులు (SBI Bank Holidays 2020 April) తెలుసుకోవడం ఉత్తమం.
ఈ వారంలో బ్యాంకులకు మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. కనుక బ్యాంకుకు వెళ్లి డిపాజిట్లు, విత్ డ్రాలు చేసే వినియోగదారులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.