Andhra Pradesh: జగన్ అన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకుని దొంగలా ఉంటున్నారు. ఎప్పుడు ప్రజల మధ్యకు రారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధం అంటూ బయటకు వచ్చారు.. జగన్ సర్ దేనికి సిద్ధం.. మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా.. అంటూ బాపట్లలో మరొకసారి విరుచుకు పడ్డారు.
AP Special Status: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇక లేనట్టేనని మరోసారి స్పష్టమైంది. 25 మంది ఎంపీలనిస్తే హోదా ఎందుకు రాదో అన్న వైఎస్ జగన్ మాటలు సైతం నీరుగారిపోయాయి. ఆ వివరాలు మీ కోసం..
AP CM YS Jagan Speech: విశాఖపట్నంలో ప్రధాని మోదీ సభ ముగిసింది. ప్రధాని మోదీ సాక్షిగా ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర సమస్యలైన స్టీల్ ప్లాంట్, పోలవరం, రైల్వే జోన్, ప్రత్యేక హోదా, విభజన హామీల్ని ప్రస్తావించారు.
AP Special Status: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం, రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే ప్రత్యేక హోదా మరోసారి తెరపైకొచ్చింది. ప్రత్యేక హోదా సిద్దించే సూచనలు కన్పిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర హోంశాఖ తాజా నిర్ణయమే దీనికి ఉదాహరణ అంటున్నారు.
Parliament Monsoon Sessions: కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పోలవరం, ప్రత్యేక హోదా, పెట్రోలియం ధరలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై వివిధ పార్టీల వాయిదా తీర్మానాలు కొనసాగాయి.
Sajjala Ramakrishna reddy: స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల కమీషన్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నిన్నటి వరకూ ఓ మాట..ఇప్పుడు మరో మాట చెబుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
Ap: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు ప్రధాని ముందుకు తీసుకొచ్చారు ఎంపీ విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. విశాఖలో జాతీయ విశ్వవిద్యాలయం, ప్రత్యేక హోదా వంటి అంశాలపై గళమెత్తారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని, హోదా ఇస్తే రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు వచ్చేవని ఏడాది పాలన తర్వాత సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం.
తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ వ్యూహంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ' జై తెలంగాణ' అంటే.. తెలంగాణ సీఎం ఏపీకి 'ప్రత్యేక హోదా'కు జై కొడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటాయని వస్తున్న వార్తలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.