CM Chandrababu Approves 9 Projects Worth Of 1 Lakh 82k Crores Of Investments: ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారబోతున్నది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రత్యేక కార్యాచరణ చేపట్టగా దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
Chandrababu Orders To Usage Of Drone System: భద్రతా చర్యలు.. నేర నియంత్రణలో డ్రోన్ల వినియోగం పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలీస్ వ్యవస్థతోపాటు ప్రభుత్వ విభాగాల్లో డ్రోన్ల వినియోగం విస్తృతంగా వాడాలని సూచించారు.
Chaganti Koteswara Rao Meets To Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు రంగంలోకి దిగారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆయన భారీ మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు.
AP Cabinet Approves Six Policies: రాష్ట్రాన్ని ప్రపంచంలో నిలబెట్టడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆరు విధానాలు ఆరు అస్త్రాలుగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Suneetha Narreddy Meets CM Chandrababu Naidu: మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరి సునీతా రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి కేసుపై సీఎం చంద్రబాబును కలవడం కలకలం రేపింది.
Suneetha Narreddy Meets AP Home Minister Anitha: మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరి సునీతా రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి కేసులో సహకరించాలని ఏపీ హోంమంత్రిని కలవడం కలకలం రేపింది.
AP govt Employees Problems: ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం అంగీకరించిన అంశాల్లో కొన్నింటిపై ఉద్యోగ సంఘాల నేతలు తమ సంతృప్తిని వ్యక్తంచేశారు.
Face Recognition: సచివాలయం, హెచ్ఓడీలు, కలెక్టర్ కార్యాలయాలు సహా అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి కానుందని తెలుస్తోంది. ఇకపై ఉద్యోగుల హాజరు గుర్తింపు కోసం ఫేస్ రికగ్నిషన్ టూల్ పద్ధతిని ఉపయోగించాల్సిందిగా ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
AP Chief Secretary Sameer Sharma Hospitalised : ఇటీవలే తీవ్ర అస్వస్తతకు గురయి తిరిగి కోలుకున్న ఏపీ సీఎస్ సమీర్ శర్మ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) అధ్యక్షతన జరిగిన కేబినెట్ ముగిసింది. పలు కీలకాంశాలపై కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా వైఎస్సార్ ఆసరా పధకానికి కేబినెట్ ఆమోదం పలికింది. సెప్టెంబర్ 11 నుంచి వైఎస్సార్ ఆసరా పధకం ప్రారంభం కానుంది.
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో హైదరాబాద్లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు ( AP secretariat employees ), హైదరాబాద్లోనే కుటుంబాలతో కలిసి ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తిరిగి అమరావతి చేరేందుకు మార్గం సుగమం అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.