Anushka New Look: అనుష్క గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనకంటూ ఎంతో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది. ఈ క్రమంలో సరికొత్త లుక్ లో దర్శనమిచ్చింది ఈ నటి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.