HBD Anushka Shetty: విలక్షణ నటి అనుష్క శెట్టి పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు


Happy Birthday Anushka Shetty | అరుంధతిలో రౌద్రం చూపించి, భాగమతిలో భయం కలిగించి..బాహుబలిలో దేవసేనగా తెగువ చూపించిన, రుద్రమదేవిలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను పెప్పించింది అనుష్క

  • Nov 07, 2020, 13:00 PM IST

HBD Anushka Shetty | తెలుగు, తమిళ చిత్రాల్లో అద్భుతంగా నటించి మెప్పించింది. అరుంధతి, భాగమతి, బాహుబలి, రుద్రమదేవి మూవీస్ తో స్టార్ కథానాయికగా.. అంతకన్నా ఎక్కువగా అద్భుతమైన నటిగా గుర్తింపు సాధించింది.

1 /8

ఈ రోజు అనుష్క శెట్టి పుట్టిన రోజు.. ఈ సందర్భంగా అనుష్క శెట్టి బ్యూటిఫుల్ ఫోటోలు

2 /8

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

8 /8