Black Pepper Benefits: నల్ల మిరియాలు (Black Pepper) ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో ఉపయోగించే ఒక ప్రసిద్ధ సుగంధ ద్రవ్యం. దీని శాస్త్రీయ నామం పైపర్ నైగ్రమ్ (Piper Nigrum). నల్ల మిరియాలు రుచికి కారంగా, ఘాటుగా ఉంటాయి. వీటిని పొడి రూపంలో లేదా పలుకులుగా వంటకాల్లో వేస్తారు. నల్ల మిరియాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
Turmeric Milk Benefits: పసుపు పాలను "గోల్డెన్ మిల్క్" అని కూడా అంటారు. ఇది పాలు, పసుపుతో తయారు చేస్తారు. కొన్నిసార్లు ఇతర సుగంధ ద్రవ్యాలు కూడా కలుపుతారు.
Pomegranate Juice in Summer: ఎండాకాలం వచ్చేసింది. పగటి ఉష్ణోగ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవాలి. వేసవిలో బెస్ట్ ఫ్రూట్ జ్యూస్ అంటే దానిమ్మ జ్యూస్. దానిమ్మ జ్యూస్‌తో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
మధుమేహం ( Diabetes ) , గుండెజబ్బులు ( Cardioc problems ) , రక్తపోటు ( Blood Pressure ) , క్యాన్సర్ ( Cancer ) , అల్సర్ తరచూ విన్పిస్తూ పీడించే వ్యాధులు. దీర్ఘకాలం సతాయించే వ్యాధులు. ఆ ఆయిల్ ను క్రమం తప్పకుండా వాడితే కచ్చితంగా ఈ వ్యాధులు తగ్గుతాయని నిపుణులు చెబుుతున్నారు. అందుకే అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ దీన్ని మిరాకిల్ హెర్బ్ గా అభివర్ణించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.