Balakrishna -Thaman: బాలకృష్ణ-తమన్ కాంబో మరోసారి బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తూ డాకు మహారాజ్ సినిమాతో ..భారీ విజయాన్ని సాధించింది. ఈ కాంబోలో గతంలో వచ్చిన అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. కాగా త్వరలో విడుదల కాబోతున్న అఖండ 2 కు భారీ అంచనాలు ఉన్నాయి.
Akanda 2 Thandavam shoot starts at kumbh Mela: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గిరాకీ ఉంది. వీళ్ల కలయికలో వస్తోన్న నాల్గో సినిమా 'అఖండ 2: తాండవం'. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. తాజాగా ఈ సినిమా మహా కుంభమేళాలో ఘనంగా షూటింగ్ ప్రారంభమైంది.
BB4 - Balakrishna - Boyapati Sreenu: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు మంచి హైప్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ లో సినిమా వస్తుదంటే ఆడియన్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తుంటారు. తాజాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నాల్గో సినిమా రాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన బాలయ్య బర్త్ డే సందర్బంగా అనౌన్స్ చేశారు.
Balakrishna: బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని ఎంతటి విజయాలు సాధించాయి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ చిత్రం సీక్వెల్ గురించి బోయపాటి చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి..
NBK - Akhanda 2: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు సెపరేట్ క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా వీళ్ల కలయికలో 'అఖండ 2' రాబోతుంది. ఈ సినిమా ఎపుడు మొదలు పెట్టబోయే డేట్ ఫిక్స్ అయింది.
NBK - Akhanda 2: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు మంచి గిరాకీ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్‌లో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుది ఒకటి. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా వీళ్ల కలయికలో 'అఖండ 2' రాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య కోసం బోయపాటి శ్రీను అదిరిపోయే రోల్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడట.
NBK - Akhanda: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు చిత్ర దర్శకుడు బోయపాటి ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అఖండ 2 టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోను తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.