Pragya jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే అందం ఉన్న.. అందుకు తగ్గట్టు సినిమాల్లో కథానాయిక అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు అనుకున్న అవకాశాలు రాలేదు. అందుకే అవకాశాల కోసం హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది. అంతేకాదు తనకు అఖండ వంటి హిట్ ఇచ్చిన బాలయ్యతో మరోసారి ‘డాకు మహారాజ్’ సినిమాతో పలకరించబోతుంది.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే గ్లామర్ , నటన ఉన్న.. అందుకు తగ్గట్టు ఛాన్సెస్ మాత్రం రావడం లేదు. ప్రగ్యా కెరీర్లో'అఖండ'వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు అనుకున్న ఛాన్సులు రాలేదనే చెప్పాలి. అందుకే అవకాశాల కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే అందం, అభినయం ఉన్న.. దానికి తగ్గట్టు అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన ఛాన్సులు రాలేదనే చెప్పాలి. అందుకే ఛాన్సులు కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే గ్లామర్ ఉన్న.. దానికి తగ్గట్టు ఛాన్సులు రావడం లేదు. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన అవకాశాలు మాత్రం రాలేదు. అందుకే ఛాన్సులు కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ అదిరిపోయే గ్లామర్ ఉన్న.. దానికి తగ్గట్టు ఛాన్సులు రావడం లేదనే చెప్పాలి. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. అందుకే ఛాన్సులు కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ మంచి అందం ఉన్న.. దానికి తగ్గట్టు అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు అనుకున్న ఛాన్సులు రావడం లేదనే చెప్పాలి. అందుకే అవకాశాల కోసం హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Maha Shivaratri - Heroes as Aghora: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అఘోర అనే పదం కామన్ అయిపోయింది. మన హీరోలు ఇపుడు వరుసగా అఘోర పాత్రల్లో నటిస్తున్నారు. అఖండ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో జీవించారు. దీంతో అందరు అఘోరలు ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విశ్వక్సేన్.. 'గామి' చిత్రంలో అఘోర పాత్రలో నటించారు. అఘోరలను శివుడి అంశంగా భావిస్తారు. వీళ్లను శివధూతలుగా భావిస్తారు. ఈ సందర్భంగా తెలుగు తెరపై శివుడి అంశ అయిన అఘోర పాత్రల్లో నటించిన హీరోలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..
NBK - Akhanda: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మహా శివరాత్రి కానుకగా హిందీ ఆడియన్స్ కోసం అఖండ సినిమాను ఆ ఫ్లాట్‌ఫామ్‌లో కూడా అందుబాటులోకి రానుంది.
Akhanda Released: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా 2021 చివర్లో విడుదలై సూపర్ హిట్ గా నిలివగా ఇప్పుడు దాన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆ వివరాలు
One Year For Akhand అఖండ చిత్రం గతేడాది ఇదే సమయానికి విడుదలైంది. గత ఏడాది ఈ సమయానికి కరోనా సెకండ్ వేవ్ దెబ్బ గట్టిగానే పడి ఉంది. దీంతో అఖండ పరిస్థితి ఎలా ఉంటుందా? అని అంతా అనుకున్నారు.
Chiranjeevi Acharya TRP rating మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య టీఆర్పీ రేటింగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీనియర్ హీరోలందరిలోనూ చిరంజీవి వెనుకే ఉన్నాడు.
Kalyan Ram Amigos Movie on December 2: కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న అమిగోస్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు, బాలయ్య అఖండ హిట్ కొట్టిన డిసెంబర్ 2నే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Salaar to Have a Devotional Touch: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Akhanda Vs God Father Day 2 Collections: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా అఖండ కలెక్షన్స్ ను బీట్ చేయలేకపోయిందని సోషల్ మీడియాలో చర్చజరగగా రెండో రోజు వసూళ్లలో మాత్రం గాడ్ ఫాదర్ అఖండను బీట్ చేసేసింది. ఆ వివరాల్లోకి వెళితే
Akhanda Vs God Father Day 1 Collections: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా అఖండ కలెక్షన్స్ ను బీట్ చేయలేకపోయిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తక్కువ రేట్లతోనే అఖండ మంచి కలెక్షన్స్ రాబట్టగా గాడ్ ఫాదర్ ఆ సినిమా కలెక్షన్స్ బీట్ చేయలేదనే చర్చ జరుగుతోంది.
Miryala Ravinder Reddy : తాజాగా అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మిరియాల రవీందర్ రెడ్డి బావ మరిది సినీరంగ ప్రవేశం చేయడానికి రంగం సిద్దమైంది. ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు ఆ సినిమా తెరకెక్కించే అవకాశం ఉందని టాక్.
Akhanda Movie Collection: బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ' చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం రిలీజై నేటితో (జనవరి 20) 50 రోజులు పూర్తి చేసుకుంది. సరిగ్గా ఇదే రోజు రూ.200 కోట్ల కలెక్షన్ మార్క్‌ను అందుకుందీ చిత్రం. ఈ విషయాన్ని చెబుతూ చిత్రబృందం పోస్టర్లు కూడా రిలీజ్ చేసింది.
Boyapati Srinu gives clarity on Akhanda Movie Sequel : అఖండ మూవీ సక్సెస్ కావడంతో సంతోషంగా ఉంది మూవీ యూనిట్. ఈ నేపథ్యంలో బాలకృష్ణ అఖండ మూవీ సీక్వెల్‌పై డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.