తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులు, పరీక్షలు, బాధితులకు అందిస్తున్న చికిత్సపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించగా.. హైకోర్టు అస్పష్టంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.
Hyderabad Metro Rail New Timings | ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు సేవలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది.
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో (బుధవారం రాత్రి 8 గంటల వరకు) 2,817 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive Cases In Telangana) నమోదు కాగా, 10 మంది మృతిచెందారు.
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావుకు లొంగుబాటుకు (Maoist leader Ganapathi Surrender) సిద్ధమయ్యాడని, కుటుంబ సభ్యులతో సైతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. నిరంతరం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ నగంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు, నాలుగు రోజుల నుంచి నిత్యం మూడు వేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రెండుమూడు రోజుల నుంచి రాష్ట్రంలో నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) కేసుల విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలోని పట్టణాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో మంగళవారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. నిత్యం వైరస్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
పటిష్ట భద్రత ఉండే సచివాలయంలో కారు చోరీ (Car Theft from Secratariat) జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నెలన్నర గడిచినా ఇంకా నిందితుడు ఎవరన్నది పోలీసులు గుర్తించకపోవడం గమనార్హం.
తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 1842 మంది కరోనా (CoronaVirus positive cases in Telangana) బారిన పడ్డారని అధికారులు పేర్కొన్నారు. రికవరీ రేటు జాతీయ సగటు కన్నా అధికంగా ఉంది.
తెలంగాణలో ప్రవేశపరీక్షల (entrance exams) తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు ఖరారు చేసింది. కరోనా మహమ్మారి (Coronavirus) కారణంగా తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ ఎక్సామ్స్ రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో నిరంతరం కొత్త కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రం కరోనా పాజిటివ్ కేసులు (Telangana Corona Positive Cases) మళ్లీ పెరిగాయి. తాజాగా దాదాపు రెండు వేల కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది చనిపోయారు.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడి చికిత్స తర్వాత కోలుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే (Jajala Surender Tests positive for CoronaVirus) కరోనా బారిన పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.