'ఇరిడియం' పేరెప్పుడైనా విన్నారా? ఇది భూమిపై దొరికే అత్యంత అరుదైన మెటల్. ఆ లోహమే క్యాన్సర్ కణాలను చెక్ పెడుతుందని ఇటీవల చైనా, బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ శాస్త్రవేత్తలకు ఈ విషయం ప్రయోగాల ద్వారా తెలిసింది. ఆరోగ్యకరమైన కణాలకు హాని కలగకుండా ఇరిడియం మెటల్ లోని ప్రత్యేకమైన ఆక్సిజన్ తో కూడిన పదార్థం లేజర్ కిరణాలకు ప్రభావితమై కాన్సర్ కణాలను చంపేస్తున్నట్లు తెలిసింది. ప్రయోగశాలలో కృత్తిమ ఊపిరితిత్తుల కాన్సర్ కణితిపై ఈ ప్రయెగం జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.