Nayanthara Blessed With Twins నయన తార విఘ్నేశ్ శివన్ జోడికి కవలలు పుట్టిన సంగతి తెలిసిందే. నయన్ విఘ్నేశ్‌లకు జూన్ 9న వివాహాం జరిగింది. అయితే ఇంతలోనే కవలలు ఎలా పుట్టారంటూ కొంత మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ ఇప్పుడిప్పుడే వేగవంతం అవుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్లో.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా చకచకా జరుగుతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి భాగస్వామి కాబోతున్నారని తెలుస్తోంది. సినిమా కోసం మెగాస్టార్‌ను అడగగానే రాజమౌళికి చిరంజీవి (Chiranjeevi lend Voice over for Rajamoulis RRR) ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ ఇటీవలనే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
దీపావళి పర్వదినం సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దర్శకుడు రాజమౌళి ప్రతీ పండుగకు ఎదో ఒక సర్ప్రైజ్ ఇస్తారని తెలుసు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ కొన్ని ఫొటోలను పంచుకుంది.
సమాజంలో జరుగుతున్న నేరాలు, ఆన్లైన్ మోసాలపై హైదరాబాద్ నగర పోలీసులు (Hyderabad city police) ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న సంగతి తెలిసిదే. ఓవైపు నేరాలతో పాటు సామాజిక చైతన్యం కలిగించేలా వీడియోలను రూపొందించి అవగాహన కలిగించడంలో హైదరాబాద్ సిటీ పోలీసులు (Telangana Police) ఎప్పుడూ ముందే ఉంటారు.
తనను రేప్ చేస్తానంటూ కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదరిస్తుంటే, చంపేస్తామని మరికొందరు వార్నింగ్ ఇస్తున్నారని తన ఫిర్యాదులో నటి మీరా చోప్రా పేర్కొన్నారు. ఏపీ నుంచే ఈ బెదిరింపులు వస్తున్నాయని మరో ట్వీట్లో తెలిపింది.
ఇటీవల మెగా పవర్ స్టార్ బర్త్ డే కానుకగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్‌ను అందించింది RRR యూనిట్. కానీ ఎన్టీఆర్ బర్త్‌డేకు RRR యూనిట్ సర్ప్రైజ్ లేదని టీమ్ చెప్పడంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
టాలీవుడ్ బిగ్ స్టార్స్(RRR) యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ అడుగు ముందుకేశారు. కరోనా గురించి అవగాహన కల్పిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు ప్రజల ఆదరణను, అభిమానాన్ని పొంది.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్‌ది అన్న విషయం తెలిసిందే.
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది నటులు, కథానాయకులు దర్శకులుగా కూడా తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. అందులో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు సక్సెస్ కాలేదన్నది వాస్తవం. అయినప్పటికీ యాక్టర్స్ మెగాఫోన్ పట్టి డైరెక్షన్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. అలాంటి టాలీవుడ్ దర్శకుల గురించి మనం కూడా తెలుసుకుందాం..!
హిందీ చిత్ర పరిశ్రమలో కూడా తెలుగు నటులు చాలామంది తమ లక్ పరీక్షించుకున్నారు. తెలుగు హీరోలు నటించిన పలు హిందీ చిత్రాలు అక్కడ కూడా సూపర్ హిట్ అవ్వగా.. పలు సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.