Billionaire Rasi Phalalu: కొన్ని రాశులవారు ఎలాంటి సమయాల్లోనైనా విపరీతమైన డబ్బును కలిగి ఉంటారు. అలాగే ఎలాంటి పనులు చేసిన ఊహించని డబ్బును పొందుతారు. అయితే ఏయే రాశులవారు ఈ లక్షణాలను కలిగి ఉంటారో తెలుసుకోండి.
Tirumala Srivari Seva Tickets: తిరుమల వెంకటేశ్వరుని భక్తులకు గుడ్న్యూస్, శ్రీవారి సేవల టికెట్లను రేపు అంటే ఆగస్టు 27న తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి సేవలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Shani Sanchar Effect on Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని దేవుడి సంచారంతో గ్రహాల స్థితిగతులు మారుతూ ఉంటాయి. శని దేవుడు ఉండే రాశితోపాటు ఇతర రాశులపై ప్రభావం చూపిస్తాడు. నవగ్రహాలలో నిదానంగా కదులుతున్న శనిగ్రహం అన్ని రాశుల మీద గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం శని దేవుడు ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో కొన్ని రాశులకు అదృష్టం మారిపోనుంది. ఒక రాశి వారికి రాజకీయ స్వర్ణయుగం ప్రారంభం కానుంది. మీ రాశి ఎలాంటి ప్రభావం ఉంటుంది..? ఇక్కడ చెక్ చేసుకోండి.
Janmashtami 2024 Fasting : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీరు ఉపవాసం దీక్ష చేపట్టాలని సంకల్పం తీసుకున్నారా అయితే మీరు పాటించాల్సిన నియమాలు అదేవిధంగా చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Salt Water Bath Benefits: స్నానం చేసే నీటిలో ఈ ఒక్క వస్తువు కలిపితే నిజంగా మీ తలరాతే మారిపోతుంది. అందుకే మీరు కూడా తప్పకుండా స్నానం చేసే నీటిలో ఈ వస్తువును కలపండి.
Janmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ దేవాలయాల్లో వెళ్లి చిన్ని కృష్ణుని పూజించడం అనేది ఆనవాయితీ. ఈ సందర్భంగా మీరు చిన్ని కృష్ణుడిని కొలవాలనుకుంటున్నారా అయితే హైదరాబాదులో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయాల గురించి తెలుసుకుందాం. జన్మాష్టమి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు.
Venus And Ketu Conjunct In Virgo: శుక్రుడు కేతువు గ్రహాల కలయిక మేషరాశిలో ఆగస్టు 25వ తేదీన జరిగింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలతో పాటు ఆర్థిక లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి.
Janmashtami Greetings 2024: శ్రీకృష్ణ పరమాత్ముని కరుణతో మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు జన్మాష్టమి శుభాకాంక్షలు
August Last Week Rasi Phalalu: ఆగస్టు చివరివారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో ఏర్పడే ధనయోగం కారణంగా అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అలాగే జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.
Jupiter Transit 2024: ఎవరి జీవితంలోనైనా జాతకం ప్రకారం 9 గ్రహాల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఈ గ్రహాల ప్రభావం కొన్ని రాజుల వారి జీవితాల్లో విజయం వైపు తీసుకెళ్తే మరికొన్ని రాశుల వాడుతూ మాత్రం అనేక సమస్యలను తెచ్చి పెట్టవచ్చు. ఇదిలా ఉంటే అది త్వరలోనే బృహస్పతి గ్రహం సంచారం చేసింది . ఈ సంచారానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Chandra Gochar 2024 Effect In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు ఏ రాశిలోకి సంచారం చేసిన అన్ని రాశుల వ్యక్తిగత జీవితాలపై ప్రభావం పడుతుంది. ఈ గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి లాభాలు కలిగితే.. అశుభ స్థానంలో ఉన్నవారికి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చంద్రగ్రహం ఆగస్టు 9వ తేదీన కన్యా రాశిలోకి సంచారం చేసింది. దీని కారణంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకత కలిగిన సధ్య యోగం, రవి యోగాలు ఏర్పడ్డాయి.
Venus Transit 2024 Zodiac In Telugu: ప్రస్తుతం శుక్రుడు సింహ రాశిలో సంచార దశలో ఉంది. అయితే ఈ గ్రహాన్ని ప్రేమ, అందం, ఆనందం, డబ్బుకు సూచికగా భావిస్తారు. అయితే ఈ గ్రహం త్వరలోనే కన్యారాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం ఆగస్టు 25న ప్రవేశించబోతోంది. అయితే సెప్టెంబర్ 17 వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Chandra Yoga Zodiac Sign In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన చంద్ర యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
Mercury Direct Horoscope 2024: బుధుడి తిరోగమనానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం త్వరలోనే రాశి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shukra-Ketu Yuti 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, కీర్తి, ఆనందం, శ్రేయస్సుకు సూచికగా భావించే శుక్రుడిని శుభ గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం కేవలం కొన్ని నిర్దిష్ట సమాయాల్లో మాత్రమే సంచారం చేస్తుంది. ఈ గ్రహం సంచారం చేస్తే దాదాపు అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడి, వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి. అయితే ఈ శుక్ర గ్రహం ఆగస్టు 24న కన్యారాశిలోకి ప్రవేశించబోతోంది.
ఈ సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ ఆగస్టు 26న వచ్చింది. ఈ పండగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ రోజునే ఎంతో ప్రత్యేకత కలిగిన బుధ గ్రహం మిథున రాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో ఈ జన్మాష్టమి పండుగకు మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Shani Dev Gochar: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడు ప్రతి రాశిలో రెండున్నరేళ్లు సంచరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం శని దేవుడు కుంభంలో సంచరిస్తున్నాడు. మార్చి 2025లో శని దేవుడు కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో ఈ మూడు రాశుల వారికీ లక్కు బంకలా పట్టుకోనుంది.
Janmashtami 2024 and Chappan Bhog: శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సారి శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26 న జరుపుకోనున్నారు. అదేవిధంగా రోహిణి నక్షత్రంలో శ్రీ కృష్ణుడు జన్మించాడని చెబుతున్నారు. కన్నయ్యకు చాలా మంది.. 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. దీన్ని ఛప్పన్ భోగ్ అని పిలుస్తుంటారు.
Lord Krishna Favourite Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీ కృష్ణుడికి కొన్ని రాశులంటే చాలా ఇష్టమట. అయితే జన్మాష్టమి రోజున ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Sun Transits Into Leo 2024: ఆగష్టు 16న సూర్యగ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. సొంత రాశి అయిన సింహ రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.