What Is The Personality Of September Born: సెప్టెంబర్ దగ్గరికి వచ్చేసింది ఈ మాసం అంటే కన్యా, తుల రాశికి చెందింది అయితే సెప్టెంబర్ లో పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుంది వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Venus Transit 2024: శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అనుకున్న ధన లాభాలు కలగడమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఆత్యధిక లాభాలు పొందే రాశులవారు ఎవరో తెలుసుకోండి.
Malavya Rajyog Effect: శుక్రుడు సంచారం చేయడం వల్ల ఎంతో శక్తివంతమైన మాళవ్య రాజ్యయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు అనుకున్న ఆర్థిక లాభాలు కూడా పొందుతారు.
Shani Margi November Effect 2024 In Telugu: శని దేవుడిని న్యాయ దేవుడి పూజిస్తారు. ఈ గ్రహం చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. ప్రస్తుతం ఇది కుంభ రాశిలోకి సంచారం దశలో ఉంది. అయితే జూన్ 30వ తేదిన తిరోగమనం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇది 135 రోజుల పాటు తిరోగమన దశలో ఉంటుంది. అయితే దీని కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. నవంబర్ 15 వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Jupiter Retrograde 2024 Effects: బృహస్పతి గ్రహ తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి సెప్టెంబర్లో బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఈ తిరోగమనం కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
September Rashi Parivartan 2024: సెప్టెంబర్ నెలలో ఎంతో ప్రత్యేకమైన కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shani - Surya Forms Lucky Samsaptak Yog In Telugu: సూర్యుడు శని గ్రహానికి 180 డిగ్రీల దూరంలో సంచార క్రమంలో ఉండడం వల్ల సంసప్తక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Mercury Transit August 2024: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని తెలివితేటలు, బుద్ధికి సూచికగా భావిస్తారు. అందుకే ఈ గ్రహం జాతకంలో బలంగా ఉంటే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ గ్రహం వ్యక్తుల జాతకాల్లో శుభ స్థానంలో ఉంటే శ్రేయస్సు, భౌతిక ఆనందానికి ఎలాంటి డోకా ఉండదు. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
Rahu-Ketu Gochar 2025: జ్యోతిష్య శాస్త్రంలో అంతు చిక్కని గ్రహాలుగా చెప్పుకునే రాహు, కేతువు గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేయడానికి దాదాపు 18 నెలల పాటు సమయం పడుతుంది. అంతే సంవత్సరం నర పాటు ఈ గ్రహాలు ఒకే రాశిలో ఉంటాయి. అయితే ఈ గ్రహాలు సంచారం చేయడం వల్ల దాదాపు అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. రాహువు గ్రహం 2023 సంవత్సరం అక్టోబర్ 30న మీన రాశిలోకి సంచారం చేసింది.
Saturn Transit 2024: శని గ్రహ సంచారం కారణంగా వచ్చే ఏడాది వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Shukra Gocharam 2024: గ్రహాల స్థాన మార్పు రాశి చక్రాలపై కచ్చితంగా పడుతుంది. ఇది కొన్ని రాశులకు శుభాలను ఇస్తే, మరికొన్ని రాశులకు అశుభాలను ఇస్తుంది. అయితే, మరో 5 రోజుల్లో శుక్రుడు అంటే సెప్టెంబర్ 2వ తేదీ హస్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల ఓ మూడు రాశులు జాక్పాట్ కొట్టబోతున్నాయి. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి..
Mercury Transit 2024 In Telugu: ఆగష్టు 28 తేది ఎంతో శుభప్రదమైన ఎందుకంటే ఈ రోజు అద్భుతమైన యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Sun Transit 2024: సూర్యుడు నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశులవారికి అనుకున్న లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా డబ్బు సంబంధిత సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. అలాగే జీవితం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది.
Malavya yogam: పంచ మహాపురుష రాజయోగాలలో మాలవ్య యోగం కూడా ఒకటని చెబుతుంటారు. దీని వల్ల జీవితంలో ఒక్కసారిగా అనుకోని శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఇది అత్యంత గొప్పయోగంగా పండితులు చెబుతుంటారు.
Hyderabad Police Strict Instructions To Ganesh Mandap Associations: ఇక ఊరు వాడ గణేశ్ సంబరాలకు ముస్తాబవుతున్నాయి. కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలకు పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవి లేకుంటే...?
Venus Transit 2024 In Telugu: శుక్రుడు ఏ రాశిలోనై 1 నెల లేదా 26 రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఈ గ్రహం ఒక రాశి మరో రాశికి సంచారం చేస్తుంది. ఈ సంచారం మానవ జీవితంపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాశి జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అదే ఈ రాశి అశుభ స్థానంలో ఉండే అనేక సమస్యలు వస్తాయి.
Sleeping Benefits:పని అలసటలో కాస్త విశ్రాంతి తీసుకుంటే చాలు అనే భావన అందరిలో ఉండటం సహజ సిద్ధం. కానీ రొటీన్ బిజీ లైఫ్ లో ఎలా పడితే అలా దిక్కులు తెలియకుండా నిద్రపోతుంటాము. ఈ విషయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు ఇంటి వాస్తుపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయంటే నమ్ముతారా ?
Hajj 2025 New Rules: హజ్ యాత్రికులకు ముఖ్య గమనిక. హజ్ యాత్రకు సంబంధించి కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. వచ్చే ఏడాది హజ్ యాత్రకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వివరాలు మీ కోసం.
Maha Lakshmi Favorite Zodiac: ప్రతి శుక్ర, సోమ వారాలు ఈ కింది రాశులవారు లక్ష్మీదేవిని పూజించడం అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా అనుకోని ధన లాభాలు పొందుతారు. అయితే ఏయే రాశులవారు పూజించడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం.
Lucky Rasi Phalalu From Today: కృష్ణ జన్మాష్టమి రోజునే కుజుడు రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.