Venus Transit 2024 Lucky Zodiac Signs: మరో రెండు రోజుల్లో అంటే ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 01:24 గంటలకు శుక్రుడు కన్యారాశిలో సంచారం ప్రారంభించనుంది. ఈ రాశి మార్పు 4 రాశుల వారికీ శుక్రుడి శుభాలను తెస్తుంది. శుక్ర సంచారం వల్ల ఏ రాశులవారికి లక్ కలిసి వస్తుంది తెలుసుకుందాం.
Srisailam Temple Receives Huge Income: నల్లమల్ల కొండల్లో కొలువైన శ్రీశైలం మల్లన్నస్వామికి భారీగా ఆదాయం లభించింది. భారీ వరదతో ప్రాజెక్టు గేట్లు అన్ని తెరవడంతో భక్తులు, పర్యాటకులు శ్రీశైలానికి పోటెత్తారు. దీంతో శ్రీగిరి కొండలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ క్రమంలోనే 20 రోజులకు సంబంధించి హుండీ ఆదాయం లెక్కించగా భారిగా వచ్చింది.
Sarvartha Siddhi Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహాన్ని శుభగ్రహంగా పరిగణిస్తారు. అందుకే ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన శుభ ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే అతి త్వరలోనే బృహస్పతి గ్రహం మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా మూడు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Krishnashtami 2024: ప్రతి సంవత్సరం వచ్చే కృష్ణాష్టమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈరోజును సాక్షాత్తు శ్రీకృష్ణుడే జన్మించిన రోజుగా భావిస్తారు. అందుకే చాలామంది ఈరోజు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజించి ఉపవాసాలు పాటిస్తారు. ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఆగస్టు 26వ తేదీన వచ్చింది.
September Lucky Zodiac Signs 2024: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే సెప్టెంబర్ నెల కొన్ని రాశుల వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది. అలాగే విపరీతమైన డబ్బును కూడా సంపాదిస్తారు.
Do Not Wear Gold Zodiac Signs: బంగారం అందరికీ ఇష్టం. అయితే, అన్ని లోహాలను అందరూ ధరించలేరు. ఎందుకంటే కొన్ని లోహాలు కొందరికి కలిసిరాదు.. రాశి చక్రం ప్రకారం కొన్ని రాశుల వారు కొన్ని లోహాలను ధరించలేరు. ఇది వారికి దురదృష్టం కలుగుతుంది. ఇది అదృష్టానికి బదులుగా దురదృష్టం కలుగుతుంది.
Ketu and Venus Conjunction In Telugu: కన్యా రాశిలో ఇప్పటికే కేతువు గ్రహం సంచార దశలో ఉంది అయితే ఇవే రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం కారణం గా ఈ రెండు గ్రహాలు కలయిక జరగబోతుంది ఈ కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Sravana masam 2024: శ్రావణంలో అరుదైన గజకేసరియోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల కొన్నిరాశులకు అనుకొని ధనలాభం ఏర్పడనుంది. ఈయోగం వల్ల కొన్నిరాశుల జీవితంలో అనుకొని మంచి మార్పులు జరుగనున్నాయి.
Astro Tips For Money In Telugu: హిందూ సంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రంలో పాటు వాస్తు శాస్త్రానికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం జీవితంలో ఎలాంటి పనులు చేయాలో ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టాలో క్లుప్తంగా వివరించింది. ఇప్పటికీ చాలా మంది ఈ కొన్ని వాస్తు రెమెడీస్ వినియోగిస్తున్నారు.
Rahu Transit 2024 To 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతువు గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాలను చెడు గ్రహాలుగా భావిస్తారు. రాహువు, కేతువు గ్రహాలు చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాయి. ఈ గ్రహాలు సంచారం సంచారం చేయడానికి దాదాపు 12 నెలల పాటు సమయం పడుతుంది. అంటే మొత్తం రాశి చక్రాలు పూర్తి కావడానికి దాదాపు 18 సంవత్సరాల పాటు సమయం పడుతుంది.
Shani Nakshatra Transit 2024 Effect on Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహ కదలికతో 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో ఆ రాశి వ్యక్తుల కర్మ ఫలాన్ని బట్టి ప్రభావం ఉంటుంది. శని సంచారంతో ఏ రాశి వాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది..? ఏ రాశి వ్యక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..? పరిష్కార మార్గాలు ఏంటి..? వివరాలు మీ కోసం..
Venus Transit 2024: శుక్ర గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి ఆగస్టు 24వ తేది నుంచి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశులవారికి అదృష్టం కూడా పెరుగుతుంది. దీని కారణంగా వీరికి డబ్బు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.
Mercury Transits 2024: కర్కాటక రాశిలోకి బుధుడు ఆగస్టు 22న సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై చెడు ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోండి.
Shani Margi 2024 Lucky Zodiac Signs: జాతకంలో శని ఉన్నప్పుడు కొంత మందికి శుభాలను ఇస్తాడు. మరికొంతమందికి అశుభయోగాలను ఇస్తాడు. ముఖ్యంగా శని కర్మలను బట్టి ఉంటుంది. అయితే శని దశ వెళ్లేటప్పుడు కూడా మనకు మంచి జరుగుతుంది అంటారు.
Do Not Tie Black Thread: సాధారణంగా దృష్టి దోషం కలుగకుండా ఉండడానికి కాళ్లకు నల్ల దారం కడుతూ ఉంటారు. అయితే జాతకం ప్రకారం కొన్ని రాశుల వారు నల్లదారం ధరించకూడదు. వారు తమ కాళ్లకు నల్ల దారం కట్టుకోవడం వల్ల వారికి లేనిపోని ఇబ్బందులే తప్ప లాభదాయకం కాదు. మరికొన్ని రాశులకు నల్లదారం కట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది అయితే రాశి చక్రం ప్రకారం ఏ రాశిలో వారు నల్ల దారం కట్టకూడదు తెలుసుకుందాం.
Mars Transit 2024 Bad Effected Signs: గ్రహాల స్థాన మార్పులు కొన్ని రాశులపై శుభ యోగం, మరికొన్ని గ్రహాలపై అశుభ యోగాలు ఏర్పడతాయి. అయితే, కుజ గ్రహం మిథునరాశిలోకి ఆగష్టు 26న ప్రవేశించనుంది. ఈ స్థాన మార్పు వల్ల కొన్ని రాశులకు పీడదినాలుగా పరిగణిస్తారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Dev Effects: శని గ్రహం పూర్వ భాద్రపద నక్షత్రం నక్షత్రంలోకి సంచారం చేసింది. దీని కారణంగా ఈరోజు నుంచి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరి, డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
Happy Raksha Bandhan 2024 Wishes Quotes And Images: ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున రాఖీ పండగ జరుపుకుంటారు. ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 19వ తేదీన సోమవారం వచ్చింది. కాబట్టి చాలామంది అక్క చెల్లెలు తమ సోదరుల మధ్య బంధాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి వారి మణికట్టుకు రాఖీలను కడతారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరు తమ అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు రాఖీ పండుగ శుభాకాంక్షలను ఇలా సోషల్ మీడియా ద్వారా తెలపండి.
Raksha bandhan 2024: శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి అంటే అందరికీ రాఖీ పౌర్ణమి గుర్తొస్తుంది. అయితే హిందూ ధర్మంలో చాలామంది జంధ్యాన్ని ధరించేవారికి శ్రావణి పౌర్ణమి అంటే జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తుంటారు.
Rakshi Purnima festival: రక్షా బంధన్‌ను తోబుట్టువుల మధ్య ఒకరికొకరు తమ ప్రేమను చాటుకునే గొప్ప పండుగ. ఈ రోజున.. సోదరీమణులు తమ సోదరుడి క్షేమం కోసం రాఖీలు కడుతుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.