School Girls Video: బీహార్ నుంచి వెలుగు చూసిన ఈ వీడియో చూస్తే మరీ ఇంతలా దిగజారిపోవాలా అని తిట్టుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియా, సినిమాల ప్రభావమా లేక తల్లిదండ్రుల పెంపకంలో లోపమా అనేది తేల్చుకోవల్సిన సమయం ఇది. బాయ్‌ఫ్రెండ్ కోసం బరి తెగించిన విద్యార్థినుల వీడియో ఇది. అసలేం జరిగింది. ఎక్కడ జరిగింది..
ఈ వీడియో చూస్తే ముక్కున వేలేసుకోవడమే కాదు..ఇంతలా బరి తెగించినందుకు తిట్టుకుంటారు. బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లా గులాబ్‌బాగ్ సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద రోడ్డుపై చోటుచేసుకున్న ఘటన ఇది. ఈ వీడియోలో ఇద్దరు విద్యార్థినులు 9 లేదా 10వ తరగతి చదివే బాలికలు ఒకరిపై మరొకరు దాడి చేసుకుని జుట్టు లాక్కుంటూ కొట్టుకుంటున్నారు. ఈ ఇద్దరికి తోడుగా స్నేహితులు కూడా ఒకరితో మరొకరు ఘర్షణకు దిగుతారు. కారణమేంటంటే ఇద్దరు విద్యార్థినులు ఒకే అబ్బాయిని ఇష్టపడటం. రోడ్డుపై జరగడంతో ఎవరో వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
बॉयफ्रेंड के लिए छात्राओं की मारपीट का वीडियो हुआ वायरल !!
पूर्णिया में बॉयफ्रेंड के लिए बीच सड़क आपस में भिड़ गईं दो लड़कियां, दोनों ने एक दूसरे बर जमकर परसाए लात-घूंसे !!#ViralVideo #Trendingvideo #ShockingNews pic.twitter.com/HPmuRlNDVr
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) February 3, 2025
స్కూల్ చదివే వయస్సులోనే బాయ్‌ఫ్రెండ్ కలిగి ఉండాలనే స్టేటస్‌తో జుట్టు పీక్కుని కొట్టుకున్న వీడియోపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రశ్నిస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో ఇలా బరి తెగించడం ఏంటని నిలదీస్తున్నారు.
Also read: PPF Updates: పీపీఎఫ్ పధకంతో నెలకు 39 వేల జీరో ట్యాక్స్ ఆదాయం, ఎలాగో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి