ముంబైలో భారీగా కురుస్తున్న వర్షాల ( Mumbai Rains 2020 ) వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబైలో ఇప్పటి వరకు కురిసిన అత్యధిక వర్షాపాతం ఇదేనట. తుపాను గాలులకు చెట్లు ఏంటి భవనాలు కూడా కదిలిపోతున్నాయి. బస్సు సర్వీసులు (Mumbai Bus Services ), రైలు సర్వీసులు ( Mumbai Railway Services) నిలిచిపోయాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ( Mumbai Uddhav Thackeray ) ఆఫీసులను మూసి ఉంచాలని సూచించారు. Yashika Aannand: పెళ్లికి ముందు సెక్స్ లో తప్పేంటి అంటున్న బ్యూటీ
ముంబైలో వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రముఖ వ్యాపారవేత్త మహేంద్ర బజాజ్ ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ( Viral Video ) చాలా మందిలో ఆసక్తి కలిగిస్తోంది. ఆశ్చర్యంగా అనిపిస్తోంది అని చాలా మంది వెల్లడించారు. How To Become Slim: స్లిమ్ అవ్వాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి
ఆనంద్ మహేంద్ర ( Anand Mahindra ) షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) బాగా వైరల్ అవుతోంది. ఇందలో ఒక కొబ్బరి చెట్టు తుపాను గాలులకు ఎలా కదిలిందో మనం చూడవచ్చు. అది గుండ్రంగా తిరుగూతూ ఉంటుంది. వీడియో ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు అలాగే తిరుగుతూ ఉంటుంది. ఈ వీడియో షేర్ చేసే సమయంలో.. ఇంత నాటకాలాడే చెట్టును ఎక్కడా చూడలేదు అని ఫన్నీగా కామెంట్ చేశాడు ఆనంద్ మహేంద్ర. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ ( Trending Videos ) అవుతోంది.
Note: Read About Coronavirus Top Tips and Covid-19 Prevention Here:
ముఖ్య గమనిక: కరోనావైరస్ నివారణ, కోవిడ్-19 నివారణ చిట్కాల కోసం దిగువ ఆర్టికల్స్ చదవగలరు.Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి
Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే
Quarantine Tips: హోమ్ క్వారంటైన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?
Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం