Deepthi Sunaina: క్యూట్ లుక్స్‌తో దీప్తి సునైనా విజువల్ ట్రీట్.. మతిపోయేలా ఫొటో షూట్..!

Deepthi Sunain Pics: డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో మొదట్లో మంచి పాపులారిటీ దక్కించుకుంది దీప్తి సునైనా. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంట్రీతో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుంది. మరోవైపు ఫొటోషూట్స్‌తో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పచుకుంది. ఆ పిక్స్‌ను మీరూ చూసేయండి.
 

  • Dec 21, 2023, 00:05 AM IST
1 /5

యంగ్ బ్యూటీ దీప్తి సునైనా సోషల్ మీడియాలో క్యూట్ పిక్స్‌తో యువతను ఆకర్షిస్తోంది.  

2 /5

తన లవర్ షణ్ముక్ జస్వంత్‌తో బ్రేకప్ చెప్పిన తరువాత మధ్యలో కాస్త జోరు తగ్గించింది. మళ్లీ ఇప్పుడు జోరు పెంచిన దీప్తి సునైనా మునుపటిలా అభిమానులను అలరిస్తోంది.   

3 /5

తాజాగా గ్రీన్ గౌన్‌లో అందాల మెరుపులు మెరిపించింది ఈ బ్యూటీ. వెబ్‌ సిరీస్‌లు, ప్రైవేట్ సాంగ్స్‌తో బిజీగా ఉంటూనే.. నెట్టింట గ్లామర్ ట్రీట్‌తో అదరగొడుతోంది.  

4 /5

నేనే నా డార్లింగ్ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. క్యూట్ లుక్స్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.  

5 /5

బ్యాక్ టు బ్యాక్ ఫొటో షూట్స్‌తో జోరు పెంచింది ఈ భామ. మైమరపించే అందాలతో మెస్మరైజ్ చేస్తోంది.