Rakul Preet Singh: మోడరన్ డ్రెస్సులు ముచ్చటైన ఫోజులు ఇచ్చిన రకుల్…డ్రస్సు కాస్ట్ తెలిస్తే షాక్

Rakul Pics: ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ.. అనే డైలాగ్ తో మన ముందుకి వచ్చిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మనందరినీ ఆకట్టుకున్న రకుల్ ఆ తరువాత ఎన్నో తెలుగు చిత్రాలలో నటించింది..
 

  • Dec 20, 2023, 22:47 PM IST
1 /5

Rakul Pics Viral: సందీప్ కిషన్ హీరోగా చేసిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మనకు పరిచయమైన నటి రకుల్ ప్రీత్ సింగ్.  

2 /5

ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించిన ఈ పొడుగు కాళ్ళ సుందరి ‌.. ఆ తరువాత కొన్ని రోజులు తన ఫోకస్ బాలీవుడ్ వైపు మళ్లించింది.  

3 /5

హిందీలో కూడా బాగానే ఆఫర్లు వచ్చిన.. అక్కడ సూపర్ హిట్ అయితే రాలేదు. మరోపక్క తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయి..

4 /5

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ ఫోటోలలో రకుల్ ధరించిన డ్రెస్ ఏకంగా 40 వేల రూపాయలు.  

5 /5

ఇక ఈ పూల పూల మ్యాక్సీ డ్రెస్ లో.. రకుల్ ఇచ్చిన ముచ్చటైన ఫోజులు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలు చూసిన వారంతా మరోసారి రకుల్ కు తెలుగులో చాన్సులు అంటూ కామెంట్లు పెడుతున్నారు.