/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Chandra Grahan time 2022: 2022 సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. అంతేకాకుండా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కార్తీక పూర్ణిమ జరుపుకుంటారు. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లోని ప్రజలు దేవ్‌ దీపావళీని కూడా జరుపుకుంటారు. అయితే రోజు ఎంతో ప్రత్యేక దినమని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపులున్నారు. అంతేకాకుండా ఈ రోజు పలు రకాల జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుందో తెలుసుకుందాం..

చంద్రగ్రహణం ఈ రాశుల వారికి మేలు:
ఈ గ్రహణం ఈ సరంవత్సరం చివరి చంద్రగ్రహణం కాబట్టి దీని ప్రభావవం పలు రాశులపై పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని ప్రభావం మేషం, వృషభం, కన్య రాశులపై పడే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇతర రాశులవారు కూడా ఈ క్రమంలో చిన్న చిన్న ప్రయోజనాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు కూడా తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది.

గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఈ జగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది:
>>గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
>>గ్రహణ సమయంలో పనులు చేయడం మానుకోవాలి.
>>గ్రహణ సమయంలో చంద్రును నుంచి వచ్చే కాంతి వీరిపై పడకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రముంలో గర్బిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు రాకపోవడం చాలా మంచిది.
>>గ్రహణానికి ముందు స్నానం చేయాలి. అంతేకాకుండా గ్రహణం తరువాత కూడా స్నానం చేయాల్సి ఉంటుంది.
>>గ్రహణ సమయంలో తప్పకుండా శ్రీ విష్ణువును తలుచుకోవాల్సి ఉంటుంది.
>>అంతేకాకుండా పలు తప్పకుండా ఈ క్రమంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు.
>>ఉద్రిక్తత, వివాదాల పరిస్థితుల నుంచి తప్పకుండా దూరంగా ఉండాల్సి ఉంటుంది.
>>కోపం, అహంకారం నుంచి తప్పకుండా దూరంగా ఉండాల్సి ఉంటుంది.
>>పదునైన వస్తువులను అస్సలు వినియోగించకూడదు.
>>గ్రహణం సమయంలో సూది, దారం ఉపయోగించవద్దు.
>>అంతేకాకుండా ఈ క్రమంలో తప్పకుండా అమ్మవారి మంత్రాన్ని పటించాల్సి ఉంటుంది.
>>గర్భిణీ స్త్రీలు చంద్ర గ్రహణం సమయంలో నిద్రకు దూరంగా ఉండాలి.

Also Read : KomatiReddy Rajagopal Reddy: తమ్ముడు ఓటమికి అన్న కారణామా?.. రాజ్ గోపాల్ రెడ్డి కొంపముంచిన కాంగ్రెస్

Also Read : Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సస్పెండ్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Section: 
English Title: 
Chandra Grahan time 2022: After Lunar Eclipse 4 zodiac Signs Will Get Financial Gains And 12 Rules Must Followed Pregnancy Woman After Eclipse
News Source: 
Home Title: 

Chandra Grahan time 2022: చంద్రగ్రహణం తర్వాత ఈ రాశులవారికి డబ్బే..డబ్బు.. గర్బిణీ స్త్రీలు తప్పకుండా 12 నియమాలు పాటించాలి..

Chandra Grahan time 2022: చంద్రగ్రహణం తర్వాత ఈ రాశులవారికి డబ్బే..డబ్బు.. గర్బిణీ స్త్రీలు తప్పకుండా 12 నియమాలు పాటించాలి..
Caption: 
source: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
చంద్రగ్రహణం తర్వాత ఈ రాశులవారికి డబ్బే..డబ్బు.. గర్బిణీ స్త్రీలు ఈ 12 పాటించాలి..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, November 8, 2022 - 09:38
Request Count: 
62
Is Breaking News: 
No