KCR Press Meet: బీజేపిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి అధికారం చేపడుతూ వచ్చిన బీజేపి.. తాజాగా తెలంగాణపై కన్నేసిందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చిన ఏజెంట్స్ చెప్పిన వివరాల ప్రకారం త్వరలోనే ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టే పనిలో బీజేపి నిమగ్నమై ఉందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి