Home Tips For Eyes: అమ్మమ్మ కాలం నాటి వైద్యం.. పాలలో ఇది కలుపుకుని తాగితే కంటి అద్దాలకు బై బై

Mix These Items Its Reduce Eye Problems: కంటి చూపు మందగిస్తుందా..? అద్దాలు వాడాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అయితే ఈ చిన్ని ఇంటి వైద్యం ప్రయత్నించండి. చూపు మందగించడం తగ్గి చూపు మరింత మెరుగవుతుంది. ఇంట్లో ఉన్న పదార్థాలతో ఇలా చేసుకుంటే అద్దాల నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది.

1 /6

టీవీ లేదా కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల చాలామందికి కంటి చూపు తగ్గుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇక్కడ కొన్ని సులభమైన పరిష్కారాలు ఉన్నాయి.

2 /6

నిద్రవేళలో ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల బాగా నిద్ర పట్టడంతోపాటు మానసిక ఆందోళన తగ్గుతుంది. ఒత్తిడి మాయవమవుతుంది. అంతేకాకుండా చంటిచూపు మెరగవుతుంది. కేవలం 4 పదార్థాలతో తయారు చేయబడిన ఈ పానీయం శతాబ్దాల నాటి వంటకం. అమ్మమ్మ కాలం నాటి ఈ పదార్థాన్ని ఇలా చేసుకోని ప్రయత్నించండి.

3 /6

ఒక గ్లాసు పాలు, ఒక కప్పు సోంపు, ఒక కప్పు బాదం, చక్కెర అవసరం. సోంపు, బాదం, చక్కెర మిశ్రమం సహజంగా కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది.

4 /6

బాదంపప్పులో విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లకు మేలు చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. బాదం, పంచదార మిఠాయిలతో సోంపును కలపడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఈ విశ్రమంలోని ఔషధ గుణాలు కంటిశుక్లం, గ్లాకోమా వంటివి నివారిస్తాయి. 

5 /6

సోంపు, బాదం, చక్కెర సమాన మొత్తంలో తీసుకోండి. దీన్ని కలిపి గ్రైండ్ చేసి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పొడిని గోరువెచ్చని పాలలో కలపండి. రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం అల్పాహారంతో తీసుకోవాలి.

6 /6

గమనిక: ఈ వ్యాసం సాధారణ సమాచారం కోసం మాత్రమే. జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు. మీ వైద్యుడిని సంప్రదించి ఇది వాడాలి.