/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844
Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్, ఆఫీస్‌లకు సెలవు
180844
అప్పటికి పెళ్లి లేదా చదువు నిమిత్తం ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయి. కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు ఉన్న అమ్మాయిలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అమ్మాయి వయసు 10 ఏళ్ళు మించకుండా ఉండాలి. కొన్ని కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం మీరు ప్రారంభించాలనుకుంటే మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది
ఒకవేళ మీ బిడ్డకు ఐదు సంవత్సరాలు ఉంటే ప్రతినెల రూ. 416 చెల్లిస్తూ ఈ పథకంపై మీరు 8.2% వడ్డీ పొందవచ్చు
ఈ ప్లాన్ పై ఇలా రూ. 5000 ఏడాదికి 15 సంవత్సరాలు కట్టాల్సి ఉంటుంది. అయితే స్కీం మాత్రం మెచ్యూరిటీ 21 ఏళ్ల తర్వాత అవుతుంది. అప్పుడు పూర్తిగా మీరు 2, 30,919 రూపాయలు మీ కూతురు ఖాతాలో డిపాజిట్ పొందుతారు.
సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏడాదికి కనీసం రూ. 250 కడితే చాలు అద్భుతమైన లాభాలు పొందుతారు. ఈ పథకం ద్వారా ఏడాదికి గరిష్టంగా 1.5 లక్షల కూడా చెల్లించవచ్చు. అయితే మీరు ప్రతి నెల రూ.416 అంటే ఏడాదికి 5000 కడుతూ తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు ఎలా పొందవచ్చు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను మిడిల్ క్లాస్ వారి కోసం తీసుకువస్తుంది. అందులోని అద్భుతమైన పథకం ఇది ఇందులో మీ బిడ్డ భవిష్యత్తు కోసం డబ్బులను సమకూర్చవచ్చు. ముఖ్యంగా వారి చదువులు, పెళ్లి నిమిత్తం ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన స్కీం.
అలాంటి వారి కోసం ఒక స్కీమ్ మీ ముందుకు తీసుకువచ్చాం. ప్రతినెల కేవలం రూ. 416 కడుతూ రూ.2,30,919
ఎలా పొందవచ్చు తెలుసుకుందాం. ఇది కూడా కేవలం అతి తక్కువ సమయంలోనే పొందే సువర్ణ అవకాశ ఈ ఖాతా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిందే.
Authored By:
Renuka Godugu
Publish Later:
No
Publish At:
Wednesday, November 13, 2024 - 08:40
Mobile Title:
ఈ అకౌంట్ లేనివారు దురదృష్టవంతులే.. రూ.416 కడితే అతి తక్కువ సమయంలో రూ.2,30,919
Created By:
Renuka Godugu
Updated By:
Renuka Godugu
Published By:
Renuka Godugu
Request Count:
35
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.