Bharat Ratna To Ratan Tata: అనారోగ్య సమస్యలతో ఓ లెజండరీ దివికేగారు. ఇప్పటికీ చెప్పడానికీ ఈ విషయం నమ్మశక్యం కానప్పటికీ ఇది నిజం.. టాటా వస్తువులకు ఎంతో ప్రాధాన్యత సంతరించు కోవడం, భారత్‌కు అంతర్జాతీయ మార్కెట్లో తనదైన ముద్ర లభించడంలో టాటా కీలకం. ఆయన చేసిన సేవలకు, ఉదారతకు భారతరత్న ఇవ్వాలని మూడేళ్ల కిందటే డిమాండ్ చేశారు.
Top Success Lessons From Ratan Tata: రతన్ టాటా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది విజయవంతమైన పారిశ్రామికవేత్త. రతన్ టాటా పారిశ్రామికవేత్త మాత్రమే కాకుండా వినయం, సామాజిక బాధ్యత దృక్పథంతో అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. పేరు, డబ్బు, హోదా ఉన్న వ్యక్తి అయినప్పటికి ఆయన సామాన్యుల జీవితాన్ని ఎప్పుడూ మరచిపోలేదు. ఈ విధానం ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేసింది. అయితే రతన్ టాటా గారి జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.
TCS Employee Fired: టిసిఎస్ కంపెనీలో ఒక అరుదైన సంఘటన జరిగింది. 2018 మార్చిలో యూకే లో తన 9 నెలల అసైన్మెంట్ పూర్తి కాకముందే.. భారతదేశానికి ఆమె తిరిగి వస్తుండగా ఆమెపై.. లైంగిక వేధింపులు జరిగాయని టిసిఎస్ కంపెనీలో పనిచేసే టెక్కీ తెలిపింది. అసలు విషయంలోకి వెళ్తే ఈ కేసు దాదాపు ఐదు సంవత్సరాలుగా జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఆ బాధితురాలికి ఉద్యోగం పోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Ratan Tata Died: భారతదేశ ప్రముఖ పారిశ్రామిక వేత్త టాటా కంపెనీ అధినేత రతన్ టాటా ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. రతన్ టాటా మరణంతో దేశమంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న 7వ వేతన సంఘంపై ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈరోజు అక్టోబర్ 9న కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో దీని గురించిన అప్డేట్ ఏమైనా వస్తుంది అని ఎన్నో రోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు.
Atal Pension Yojana benefits: వయస్సు మీదబడిన తర్వాత ఒకరి పై ఆధారపడకుండా నెలనెలా పింఛను వస్తే బాగుంటు అనుకుంటారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెడితే సామాన్య వృద్ధుల పరిస్థితి ఏంటి? అటువంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్ తీసుకువచ్చింది. అదే అటల్ పెన్షన్ యోజన. ఈ పథకం ద్వారా ప్రతినెలా పెన్షన్ పొందవచ్చు. అంతేకాదు ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరూ ప్రతి నెలా అటల్ పెన్షన్ యోజన ద్వారా రూ.10 వేలు పొందవచ్చు.
Haryana Election Results 2024: తీవ్ర ఉత్కంఠ రేపిన హర్యానా ఎన్నికల్లో అధికార బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మొదటి రెండు రౌండ్లలో పూర్తి ఆధిక్యం కనబర్చిన కాంగ్రెస్.. ఆ తరువాత క్రమంగా వెనకబడిపోయింది. నెమ్మదిగా పుంజుకున్న బీజేపీ.. 48 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. వరుసగా హర్యానాలో అధికారంలోకి వచ్చిన తొలి పార్టీగా రికార్డు సృష్టించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ రెండు సీట్లు గెలుచుకోగా.. స్వతంత్ర అభ్యర్థులు మూడు సీట్లు గెలుచుకున్నారు. ఇక ఐదు స్థానాల్లో అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొనగా.. కేవలం 32 ఓట్ల నుంచి 1,957 ఓట్ల తేడాతో గెలుపొందారు
Kolkata Doctor case cbi report: కోల్ కతా లేడీ డాక్టర్ ఎంత దారుణంగా అత్యాచారానికి బలి అయ్యిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రాణం పోయాల్సిన డాక్టర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆమెను హతమార్చారు.. ముఖ్యంగా ఆమెపై చేసిన ఈ అత్యాచారం ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఇప్పుడు ఈ కేసు పై తాజాగా విడుదలైన సిబిఐ రిపోర్ట్ మరింత ఆశ్చర్యపరుస్తోంది..
Pradhana mantri ujjwala yojana: మన దేశాల్లో గ్రామంలో ఎక్కువ మంది కట్టెల పొయ్యిపై వంటి చేయడం మనం చూసే ఉంటాం. దీని ద్వారా వచ్చే పొగ మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. దీనివల్ల మహిళలు ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ను పొందవచ్చు.
7th pay commission da hike news: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసర వేళ మోదీ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇది బంపర్ లాటరీ అని చెప్పుకొవచ్చు.
Jalebi And Jats Trending After Haryana Assembly Election Results: విజయంపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీని హర్యానా ప్రజలు పూర్తిగా నిరాశపర్చారు. జిలేబీ, జాట్ అస్త్రాలను తమ ఓటుతో ఛేదించారు.
Rahul Gandhi Prime Minister Dream: లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో జోష్‌లో ఉన్న రాహుల్ గాంధీకి హర్యానా, జమ్మూ కశ్మీర్ ఫలితాలతో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని కావాలనే అతడి కల దూరమైనట్టు కనిపిస్తోంది.
Kolkata doctor case: కోల్ కతా జూనియర్ డాక్టర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ వైద్యులకు సంఘీభావంగా ఏకంగా యాభై మంది సీనియర్ వైద్యులు రాజీనామాలు చేశారు.
Dussehra 2024 Bank Holidays: అక్టోబర్ నెలంటేనే పండుగల సీజన్. విద్యార్ధులు, ఉద్యోగులకు భారీగా సెలవులుంటాయి. బ్యాంకు పనులుంటే కాస్త ఇబ్బంది పడవచ్చు. ఈ నెలలో దేశంలోని బ్యాంకులు ఆ 5 రోజులు మూతపడనున్నాయి. ఏయే రోజులు, ఎందుకనేది తెలుసుకుందాం.
Haryana Election results 2024: హర్యానాలో బీజేపీ మరల పుంజుకుంది. హ్యాట్రిక్ దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దిశలో బీజేపీ ముందుకు దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.
7th Pay Commission DA Hike and Diwali Bonus in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఏ పెంపు ప్రకటన రేపు వెలువడనుంది. ఈసారి డీఏ 3-4 శాతం ఉండవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో దీపావళి బోనస్ కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jammu Kashmir and Haryana Elections Results 2024 Live: జమ్మూ కశ్మీర్‌ను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుందా..? హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందా..? ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు రెండు రాష్ట్రాల్లోనూ కమలానికి ఎదురుదెబ్బ తగలనుందా..? హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.