ITBP Constable Driver Recruitment 2024 Salary: ITBP (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్)-2024 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కామన్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి కింద కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతోంది. ఇందులో 545 పోస్టులు నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్ పోస్టులు) ఉన్నాయి. ఏడో వేతన సంఘం ప్రకారం రూ. 21,700 నుంచి రూ.69,100 జీతాలు ఉంటాయి.
Bhupinder singh hooda: హర్యానాలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజీపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా .. నేనా అన్న విధంగా రౌండ్ .. రౌండ్ కు కూడా అంచనాలు మారిపోతున్నాయి.
7Th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తర్వలోనే గుడ్ న్యూస్ రాబోతోంది. మరో 48 గంటల్లో 7వ వేతన సంఘం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మోడీ సర్కార్ ఉద్యోగుల జీతాలను పెంచుతూ నిర్ణయతీసుకోబోతోంది. ఇప్పటికే గత కొన్ని నెలల నుంచి ఎడవ సంఘానికి సంబంధించిన జీతాల పెరుగుదలకు సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
Janasena Tamilnadu Politics: హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. పార్టీ పుట్టిన తెలంగాణలో కాకుండా ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ప్రస్తుతం జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కాకుండా తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెంచే డీఏ పెంపుదలకు కేవలం 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబర్ 10న ప్రకటించబోయే ఈ పెంపు, ఉద్యోగులకి ఆర్థికంగా చాలా మద్దతు ఇస్తుంది అని చెప్పుకోవచ్చు.
Haryana Election Result 2024: 2024 లోక్ సబ సార్వత్రిక ఎన్నికల తర్వాత జమ్మూ కశ్మీర్ తో పాటు హరియాణా ఎన్నికలపై అందరీ దృష్టి కేంద్రీకృతమైంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ఎన్నికల్లో అన్నిఎగ్జిట్ పోల్స్ సర్వేలు ముఖ్యంగా హరియాణా రాష్ట్రంలో బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదని చెప్పారు. కానీ అనూహ్యంగా ఎన్నికల ఫలితాలు చూస్తే హర్యానాలో బీజేపీ తన పట్టు నిలబెట్టుకున్నట్టు తెలుస్తుంది.
Haryana JK Results 2024: దేశమంతా ఆసక్తిగా గమనించిన జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు జమ్ము కశ్మీర్లో కన్పిస్తుంటే హర్యానాలో పోటీ హోరాహోరీగా ఉంది. హర్యానాలో రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. జమ్ము కశ్మీర్లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ జోరు కన్పిస్తోంది.
EPFO Money Withdraw: ఉద్యోగ భవిష్యనిధి ద్వారా డబ్బులు నెలనెలా ఉద్యోగుల జీతం డబ్బుల నుంచి ఎంప్లాయర్ నుంచి కొంత డబ్బు జమా అవుతుంది. వీటిని అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు పొందవచ్చు. పెళ్లి, ఆరోగ్యం, ఇంటి నిర్మాణం అవసరాలకు ఈ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంట్లో నుంచే కేవలం 2 నిమిషాల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.
Jammu Kashmir & Haryan Election Results: దేశంలో అందరి చూపూ హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 తర్వాత జరిగిన తొలి ఎన్నికలు. మరోవైపు హర్యానా అసెంబ్లీకి ఈ నెల 5న ఎన్నికల ముగిసాయి. ఈ నేపథ్యంలో నేడు ఎలక్షన్స్ కమిషన్ ఈ రెండో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నాయి.
Rg kar case: కోల్ కతా డాక్టర్ అత్యాచార ఘటన కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9 న జరిగిన ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఇప్పటికి కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.
Ratan tata hospitalized rumours: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురైయ్యానని, ఆయనను సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి.
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్రికెట్ ఆడుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Central On Maoist :దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు, అధికారులు హాజరు కానున్నారు.
Chennai Air Show Stampade Video: ఘోర విషాదం చోటుచేసుకుంది. చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షోలో తొక్కిసలాట జరుగగా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన దాదాపు 230 మందికి పైగా గాయపడ్డారు.
Rent Agreement: ఇళ్లు అద్దెకు తీసుకునేటప్పుడు రెంటల్ అగ్రిమెంట్ చేస్తుంటాం. ఇంటి ఓనర్, అద్దెకు దిగేవారి మధ్య ఒప్పంద పత్రం అది. చాలామందికి రెంటల్ అగ్రిమెంట్‌కు ఉన్న ప్రాముఖ్యత తెలియదు. కానీ రెంటల్ అగ్రిమెంట్ చేసే ముందు కొన్ని విషయాలు తప్పకుండా పరిగణలో తీసుకోవల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.
PM kisan Yojana Money Not Credited: పీఎం కిసాన్ యోజన డబ్బులు 18వ విడత నిన్న అక్టోబర్ 5న రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా జమా చేశారు. నిన్న మహారాష్ట్రలో జరిగిన ఓ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రిమోట్ నొక్కి రూ.2000 రైతుల ఖాతాల్లో జమా చేశారు. అయితే, మీకు పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? అయితే, ఈ చిన్న పనిచేయండి.
Marriage Shubha Muhurtas 2024: దీపావళి లగ్గాలు ప్రారంభంకానున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాండ్ భాజా బారత్ మొదలవ్వనున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలలో 18 శుభ ముహూర్తాలు ఉన్నాయి. అంతేకాదు ఈసారి రికార్డు స్థాయిలో 48 లక్షల పెళ్లిళ్లు అవుతాయట. దీనికి రూ.6 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా..
OPPO Find X8: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పోకు మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన డిజైన్, హై రిజల్యూషన్ కెమేరా కారణంగా ఒప్పో ఫోన్లకు డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా కొత్త కొత్త మోడల్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో ఒప్పో నుంచి కొత్తగా Oppo Find X8 Pro లాంచ్ కానుంది. ఈ పోన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jammu Kashmir Exit Polls 2024: దేశంలో అందరి చూపూ హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికలపైనే ఉంది. ఇవాళ రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకు పట్టం కడుతుంటే..జమ్ము కశ్మీర్లో పరిస్థితి అస్పష్టంగా కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.