Mizoram Earthquake | ఈశాన్య రాష్ట్రాలను భూకంపాలు వణికిస్తున్నాయి. వరుసగా ఏదోక రాష్ట్రంలో భూమికంపిస్తోంది. దాంతో అక్కడి ప్రజలు గుండెలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా దీపావళి చేసుకుంటున్న సమయంలో మిజోరంలో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని చంఫాయ్ పట్టణానికి తూర్పు భాగంలో 119 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటన చేసింది.
Also Read | Dreams and Meanings: మనిషికి వచ్చే 5 పీడకలలు, వాటి అర్థాలు!
మిజోరం భూకంపం ( Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా ఉన్నట్టు సిస్మాలజీ అధికారు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు అని.. దానికి కారణం నివాస ప్రాంతం కాని చోట ఈ భూకంపం సంభవిచింది అని తెలిపారు.
Earthquake of magnitude 5.2 on the Richter scale hit 119 km East of Champhai in Mizoram: National Centre for Seismology (NCS)
— ANI (@ANI) November 14, 2020
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR