Banks Strike:కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులతో ప్రైవేటు ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపు కోసం 8వ వేతన కమిషన్ నియమించింది. దాంతో పన్ను భారాన్ని రూ. 8 లక్షలకు వరకు తగ్గించి వేతన జీవులకు భారీ ఊరట కలిగించింది. అది ఢిల్లీ ఎన్నికల్లో కొంత సానుకూల ఫలితాన్ని అందించింది. తాజాగా దేశంలోని జాతీయ బ్యాంకులు సమ్మె బాట పట్టాయి. సామాన్యుల కోసం కాకుండా...తమ స్వార్ధ ప్రయోజనాల కోసం సమ్మె బాట పట్టినట్టు కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.
ముక్యంగా వారానికి ఐదు రోజులు పనిదినాలు ఉండాలని కోరుతున్నారు. అంతేకాదు బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు వంటి డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. మార్చి24, 25న రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి. 9 బ్యాంక్ ఉద్యోగ సంఘాలకు చెందిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపు ఇచ్చింది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్ మెన్ లేదా ఆఫీసర్ డైరెక్టర్ పోస్టుల భర్తీ , ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగించే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు మార్చి 24 ,25, తేదీలలో రెండు రోజుల సమ్మె చేస్తున్నట్టు ప్రకటించాయి.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.