Akhanda Title Song Teaser: అదిరిపోయిన బాలకృష్ణ అఖండ టైటిల్ సాంగ్ టీజర్

దీపావళి సందర్భంగా అఖండ మూవీకి (Akhanda Movie) సంబంధించిన టైటిల్ సాంగ్ ప్రోమోని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. భమ్.. అఖండ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. ఇందులో బాలయ్య చాలా పవర్‌‌ ఫుల్‌గా కనిపిస్తున్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2021, 04:17 PM IST
  • బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం అఖండపై భారీ అంచనాలు
  • దీపావళి సందర్భంగా అఖండ మూవీకి సంబంధించిన టైటిల్ సాంగ్ టీజర్ రిలీజ్ చేసింది
  • ఆకట్టుకుంటున్న భమ్.. అఖండ అంటూ సాగే పాట
Akhanda Title Song Teaser: అదిరిపోయిన బాలకృష్ణ అఖండ టైటిల్ సాంగ్ టీజర్

Trending News