Ananya Panday Hot Photos: బ్యాంకాక్ లో పొట్టిబట్టల్లో రెచ్చిపోయిన అనన్య..అమితాబ్ మానవరాలితో కలిసి!

Ananya Panday Hot Photos: లైగర్ భామ అనన్య పాండే ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చిపోతోంది, ఈ క్రమంలో తాజాగా ఆమె కొన్ని బికినీ ఫోటోలు షేర్ చేసింది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 1, 2023, 12:16 PM IST
Ananya Panday Hot Photos: బ్యాంకాక్ లో పొట్టిబట్టల్లో రెచ్చిపోయిన అనన్య..అమితాబ్ మానవరాలితో కలిసి!

Ananya Panday Hot Photos: చుంకి పాండే కుమార్తె అనన్య పాండే కరణ్ జోహార్ పుణ్యమా అని హీరోయిన్ గా రాణించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె హిందీలో పలు సినిమాలు చేసింది కానీ అవి ఏవీ ఆమెకు కలిసి రాలేదు.

విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా ద్వారా ఆమె పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా పరిచయం  అయింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఒక రకంగా ఆమె ఇప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది.

నూతన సంవత్సరాది సందర్భంగా థాయిలాండ్ వెళ్లిన అనన్య పాండే అక్కడ అమితాబచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందాతో కలిసి కొత్త ఏడాది సంబరాలు జరుపుకుంది.

అంతేకాదు తాను అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అనన్య షేర్ చేసింది. అంతేకాదు ఇదే కదా ఆనందం అంటూ ఆమె మురిసిపోతోంది, ఇక ఆమె కొన్ని హాట్ ఫోటోలను కూడా షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అందులో కొన్ని బికినీ ఫోటోలు ఉండగా మరికొన్ని పొట్టి బట్టల్లో దిగిన ఫోటోలు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి.

 

Trending News