Star Hero: 14 మంది హీరోయిన్స్.. 100 కంటే ఎక్కువ సార్లు లిప్ లాక్ చేసిన స్టార్ హీరో.. పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా..

Star Hero: క్రికెట్ లో సెంచరీకి ఎంత వాల్యూ ఉందో .. ఈ హీరో మాత్రం తన కెరీర్ లో  14 మంది నటీమణులను  ఏకంగా 100 సార్లుకు పైగా మూతి ముద్దు పెట్టుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు. మీరు ఊహించినట్టే అతను ఇమ్రాన్ హష్మీ అయితేకాదు.  అంతేకాదు ఈ హీరోను అప్పటి గత కేంద్ర ప్రభుత్వం  పద్మభూషణ్ అవార్డుతో కూడా సత్కరించింది కూడా.  ఇంతకీ ఈ కిసిక్ పాప లాగా.. ఈ కిసిక్  కింగ్ ఎవరని అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.

1 /9

భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు ఇతని కన్నా బాగా యాక్ట్ చేసినా.. ఇతనికి మాత్రమే మిస్టర్ పర్ఫెక్ట్ అని బిరుదు ఎవరు తగిలాంచారో తెలియదు. అందరు అతన్ని ఆ పేరుతోనే సంభోదిస్తూ ఉంటారు.   అతనే బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్. ఇతను తను యాక్ట్ చేసిన ప్రతి సినిమాలో హీరోయిన్ గా నటించాలంటే అతనికి ఆ హీరోయిన్ అధరామృతం అదేనండేయ్ తన పెదాలను అప్పనంగా అప్పగించాల్సిందే. లేకపోతే బాలీవుడ్ నుంచి ఈ కథానాయిక పెట్టాబేడా సర్దుకోవాల్సిందే.

2 /9

అంతేకాదు మన దేశంలో ఎక్కువ మంది హీరోయిన్స్  పెదవులను నలిపేసిన హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు ఆమీర్ ఖాన్. 14 మంది హీరోయిన్స్ తో 100 పైగా మూతి ముద్దు సన్నివేశాల్లో నటించిన హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు. ఈ రోజుల్లో సినిమాల్లో లిప్ కిస్ పెట్టుకోవడం కామన్ అయిపోయింది. కానీ ఒకప్పుడు ఇలాంటి వాటిని పెద్ద విషయంగా తీసుకునేవారు.

3 /9

మన సౌత్ లో ఈ కల్చర్  తక్కువే కానీ.. నార్త్ లో మాత్రం ఇలాంటి మూతి ముద్దుల సీన్స్ విచ్చలవిడిగా ఉన్నాయి. దక్షిణాదిలో కమల్ హాసన్ వంటి హీరోలు ఎక్కువ లిప్ లాక్ చేసిన హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు.  ఇక భారతీయ చిత్ర పరివ్రమలో  కిస్ సీన్స్ అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చే హీరో ఇమ్రాన్ హష్మీ అనే చెప్పాలి. ఇతని కంటే మహా ముదురు హీరో ఆమీర్ ఖాన్ అని చెప్పాలి. లిప్ కిస్సుల్లో ఇతని కొట్టే హీరో ఎవడు లేడనే చెప్పాలి. ఆమిర్ ఖాన్ తన 30 ఏళ్ల కెరీర్‌లో 14 మంది హీరోయిన్లతో తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించాడు. ముద్దు సీన్స్ అంటే.. బుగ్గపైనో.. చేతిపైనో కాదు.. ఏకంగా పెదవులపైనే అధర చుంబనాలు పెట్టుకున్న హీరోగా రికార్డు బద్దలు కొట్టాడు. అవి లెక్క పెడితే.. సెంచరీ దాటడం ఖాయం.

4 /9

క్రికెటర్స్ సినిమాల్లో సెంచరీలు చేస్తే ఇతను లిప్ లాక్ (మూతి ముద్దు) పెట్టుకోవడంలో సెంచరీ పూర్తి చేసాడు. అది 100 దాటవచ్చు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ ముద్దుల జాబితాలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం.1984లో 'హోలీ' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమిర్.. తన తొలి సినిమాలో నటి కిటు గిద్వానీని గాఢంగా మూతి ముద్దు పెట్టుకున్నాడు. 

5 /9

1988లో విడుదలైన ఖయామత్ సే ఖయామత్ తక్  సినిమాలో జుహీ చావ్లా అధరములను మధుర ఫలముల వలే అని ఓ సినిమాలో డైలాగ్ లాగా సాంతం నాకీ పారేసాడు. ఆ తర్వత జుహీ చావ్లాతో నటించిన ప్రతి సినిమాలో ఆమె పెదాలను కొరికేయడమే పనిగా పెట్టుకున్నాడు.

6 /9

1990లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 'దిల్'లో ఆమిర్ ఖాన్, మాధురీ దీక్షిత్ ను సుదీర్ఘంగా అధర చుంబనం చేసాడు. జో జీతా వోహి సికందర్ మూవీలో పూజీ బేడీతో లిప్ లాక్ ను కంటిన్యూ చేసాడు. అకేలే హమ్ అకేలే తుమ్ సినిమాలో మనీషా కొయిరాలా పెదవులు కొరికి పడేసాడు. ఆ తర్వాత ‘మన్’ సినిమాలో ఆమె లిప్ లను ఒదిలితే ఒట్టు.

7 /9

ఆ తర్వాత ‘బాజీ’ సినిమాలో మమతా కులకర్ణితో గాఢ చుంబనం (లిప్ లాక్) తో సిల్వన్ స్క్రీన్ ను హీట్ ఎక్కించాడు. 1996లో వచ్చిన 'రాజా హిందుస్తానీ' సినిమాలో ఆమిర్ ఖాన్, కరిష్మా కపూర్ మధ్య అత్యంత సుదీర్ఘమైన ముద్దు సన్నివేశం ఉంది. వర్షంలో చిత్రీకరించిన ఈ సీన్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమిర్ ఖాన్ కరిష్మా కపూర్‌ను 40 సెకన్ల పాటు ముద్దు పెట్టుకుంటాడు.

8 /9

ఇక గులాం మూవీలో రాణి ముఖర్జీని పెదాలను జుర్రేసాడు. ఆ తర్వాత సర్ఫరోష్ సినిమాలో సోనాలి బింద్రే ముద్దు సీన్ లో నటించాడు. సాంతం ఈమె పెదాలను జుర్రేసాడనే చెప్పాలి. అటు మేళా మూవీలో ట్వింకిల్ ఖన్నాతో కూడా గాఢ ముద్దు సన్నివేశంలో నటించాడు.

9 /9

కేవలం స్వదేశీ హీరోయిన్స్ మాత్రమే కాదు.. ‘రంగ్ దే బసంతి’  సినిమాలో విదేశీ నటి ఆలిస్ పాటను లిప్ లాక్ చేసాడు. ఇక అక్క కరిష్మా కపూర్ తో పాటు చెల్లి కరీనా కపూర్ ను కూడా ఒదిలిపెట్టలేదు ఆమీర్ ఖాన్. 3 ఇడియట్స్ సినిమాలో ఆమెను లిప్ లాక్ చేసాడు. ఇక ధూమ్ 3లో కత్రినా కైఫ్ తో ఓ ముద్దు సీన్ లో నటించాడు.