Hyderabad: ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనడం ఒక లక్ష్యంగా పెట్టుకుంటార. అయితే హైదరాబాద్ వంటి మహానగరంలో ఇళ్లు కొనడం అంటే అంత ఈజీ కాదు. ఈ సంవత్సరంలో నగరం మొత్తం అమ్ముడైన ఇళ్ల ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
EPFO: EPFO సెప్టెంబర్ 2024 కోసం తాత్కాలిక 'పేరోల్' డేటాను విడుదల చేసింది. దీని కింద 18.81 లక్షల మంది సభ్యులు సోషల్ సెక్యూరిటీ స్కీములో చేరారు. ఇది 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే 9.33 శాతం ఎక్కువ.
Adani Group Clarity: తమ అధికారులపై అమెరికా అధికారులు చేసిన ఆరోపణలను తిరస్కరిస్తూ అదానీ గ్రూప్ నవంబర్ 21న అధికారిక ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రీన్ డైరెక్టర్లపై అమెరికా న్యాయ శాఖ, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూప్ మీడియా పేర్కొంది.
Zomato CEO's Unique Job Offer : జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవికి ఖాళీని ప్రకటించారు.అయితే ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి మొదటి ఏడాది జీతం ఇవ్వబోమని చెప్పారు. అందుకు విరుద్ధంగా రూ.20 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.వినూత్న ఉద్యోగాన్ని పరిచయం చేశారు జొమాటో సీఈవో. మీరు అప్లయ్ చేయాలంటే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.
Effect of American Accusations: అదానీ గ్రూప్ ఛైర్మన్..దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు తర్వాత ఇప్పుడు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అదానీపై అభియోగాలు నమోదు అయ్యాయి. అదానీతోపాటు మరో 7గురిపై న్యూయార్క్ లో కేసు నమోదు అయ్యింది. దీంతో అదానీ గ్రూప్ స్టాక్స్ ఒక్కసారి కుప్పకూలాయి. గురువారం సెషన్ లో చాలా షేర్లు 20శాతం వరకు పడిపోయాయి. దీంతో అదానీ ఒక్కరోజే దాదాపు 2.40లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.
Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ. 77, 620 దగ్గర ట్రేడవుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కేజీ వెండి ప్రస్తుతం రూ. 1.01లక్షల వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూనే ఉంది.
Jio 11 Months Validity Plan: దిగ్గజ రిలయన్స్ జియో కంపెనీ కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. నేడు మరో బంపర్ రీఛార్జీ ప్లాన్ ప్రకటించింది. ఇది ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్కు సైతం ధీటుగా ఉంది. 11 నెలల వ్యాలిడిటీతో జియో అందిస్తున్న బంపర్ ప్లాన్ వివరాలు తెలిస్తే ప్రతిఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
EPF Retaining: ఉద్యోగ విరమణ తర్వాత కూడా కొందరు ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ను కొనసాగించాలనుకుంటే అధిక వడ్డీ, సురక్షిత పెట్టుబడి, పన్ను మినహాయింపులను పరిగణించి, ఈపీఎఫ్ ను కంటిన్యూ చేయాలనుకుంటారు. అయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
Fastest Growing City In India : దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో బెంగళూరు, ముంబై నగరాలు నిలిచాయి. ఈ రిపోర్టును నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన ప్రైమ్ సిటీ సూచీ వెల్లడించింది.
Gold Loan Calculator: చాలా మంది బ్యాంకుల్లో లోన్స్ తీసుకుంటారు. పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్, హోం లోన్స్ తో పోల్చినట్లితే గోల్డ్ లోన్ పైనా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బంగారం తాకట్టు పెడితే దాని విలువకు తగినంత నగదును లోన్ రూపంలో తీసుకోవచ్చు. ఇక బంగారం లోన్స్ తీసుకునేవారు..నెలలవారీ ఈఎంఐలో చెల్లించే పద్దతిని తీసుకువచ్చేందుకు ఆర్బిఐ యోచిస్తున్నట్లు సమాచారం.
Gold Rates: పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. ఈమధ్యకాలంలో కొంతమేర తగ్గిందనుకున్న సమయంల మరోసారి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు పుంచుకున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో చూద్దాం.
Must Not Keep These Items in Bank Locker: బ్యాంకుల్లో మనం సాధారణంగా డబ్బులు దాచుకుంటాం. ఏవైనా బంగారం, ముఖ్యమైన పత్రాలను లాకర్లో దాచుకుంటాం. అక్కడ అయితే, అవి భద్రంగా ఉంటాయి. అయితే, బ్యాంకు లాకర్లో పెట్టకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
Mushroom Farming: మహారాష్ట్రకు చెందిన ఓ ప్రొఫెసర్ తన ఉద్యోగాన్ని వదిలి పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించింది. అంతేకాదు ప్రజలకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తుంది. తృప్తి ధాకాటే నాగ్ పూర్ కు చెందిన ప్రొఫెసర్.గోల్డ్ మెడలిస్ట్ అయిన త్రుప్తి ధాకటే ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులకుని పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించి నెలకు 4 లక్షలు సంపాదిస్తోంది.
Railway Added 370 Additional General Coach To Trains: సీట్ల కొరతతో రైల్వే ప్రయాణానికి దూరమవుతున్న ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వినిపించింది. జనరల్ బోగీల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.
Best 5G Smartphones: దేశంలో ప్రస్తుతం 5జి స్మార్ట్ఫోన్ల క్రేజ్ నడుస్తోంది. మొన్నటి వరకూ 20 వేలు పైనే ఉన్న ధరలు ఇప్పుడు తగ్గాయి. ఇప్పుడు 15 వేలకంటే తక్కువ బడ్జెట్ కే 5జి ఫోన్లు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో ఇప్పుడు ప్రత్యేక ఆపర్లు అందుబాటులో ఉన్నాయి.
Railway Interesting Facts: మనం సాధారణంగా కారు, బస్సు, బైక్ ఇతర వాహనాలను లిఫ్ట్ అడుగుతుంటాం. కానీ ఈ ట్రైన్‌ను లిఫ్ట్ అడగొచ్చని తెలుసా..! మనం చేయి ఎత్తితే ట్రైన్ ఆగుతుందా.. అంటే అన్ని ట్రైన్స్ ఆగవు. కానీ ఒక ట్రైన్ మాత్రం ఆగుతుంది. ఇది కేవలం 3 కోచ్‌లతో నడుస్తున్న అతి చిన్న రైలు. బ్రిటీష్ కాలం నాటి నుంచి నడుస్తున్న ఈ ట్రైన్.. ఇప్పటికీ కూడా సేవలు అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
Central Bank of India: గత కొన్ని రోజులుగా కేంద్రం చాలా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే కొన్ని బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో వాటాను కూడా విక్రయించింది. తాజాగా మరో నాలుగు ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులకు సంబంధించి మరో కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో కూడా వాటాను విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అంశంపై త్వరలోనే మంత్రివర్గం ఆమోదం లభించనుంది.
Govt Scheme: ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కేంద్రంలోని మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆడబిడ్డల కోసం ఎన్నోప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్న మోదీ సర్కార్..ఇప్పుడు మరో సూపర్ హిట్ స్కీమ్ ను తీసుకువచ్చింది. అదేంటోచూద్దాం
Pension Rules: రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది. పెన్షనర్లకు 2024 నవంబర్ 6వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆ నిబంధనలు ఏంటో చూద్దాం.
Post Office Scheme: రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడికి అత్యధిక లాభాలు పొందాలంటే పోస్టాఫీసు పథకాలు బెస్ట్. పోస్టాఫీసులో కొన్ని పథకాలతో మీరు పెట్టుబడికి రెట్టింపు పొందవచ్చు. పోస్టాఫీసు పథకాలపై ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.