New Pan Card: దేశ ప్రజలకు ముఖ్యంగా ట్యాక్స్ పేయర్లకు ముఖ్య గమనిక. త్వరలో కొత్త పాన్ కార్డు జారీ కానుంది. పాన్ కార్డు 2.0 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో ఇక కొత్త పాన్ కార్డు అనివార్యమైంది. ఇది ఎవరెవరికి వర్తిస్తుంది, పాత పాన్ కార్డ్ పరిస్థితేంటనే వివరాలు తెలుసుకుందాం.
Adani Group Stocks:గౌతమ్ అదానీకి మరో బిగ్ షాక్ తగిలింది. బ్లూబెర్గ్ వార్తల ప్రకారం..మూడీస్ అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీతో సహా అదానీ గ్రూప్‌లోని 7 కంపెనీల రేటింగ్‌ను దారుణంగా తగ్గించింది.
Jio Air Fiber: దిగ్గజ రిలయన్స్ జియో డేటా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్ ఫైబర్ ప్లాన్ ద్వారా ఏకంగా రూ.1000 ఆదా చేసుకోవచ్చు. ఇది ఏ కంపెనీ ఇప్పటి వరకు ఇవ్వలేని బంపర్ ప్లాన్. ఇంటర్నెట్ సర్వీస్ పొందాలనుకుంటే ఇది మీకు బెట్టర్ ప్లాన్...
Bank Holidays In December 2024 Check List Here: కాలగర్భంలో 2024 సెప్టెంబర్ కలిసిపోనుండగా.. 2025కు కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ రావడంతో ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇటు వినియోగదారులకు.. అటు ఉద్యోగులకు సెలవులు అనేవి చాలా ముఖ్యం. డిసెంబర్లో ఎన్ని సెలవులు ఎప్పుడెప్పుడో తెలుసుకుందాం.
Last date for updating Aadhaar card: ఆధార్ కార్డ్ హోల్డర్లకు ముఖ్యమైన సమాచారం.. UIDAI ఆధార్ అప్డేట్ కోసం పత్రాలను అప్లోడ్ చేయడానికి చివరి తేదీని డిసెంబర్ 14 వరకు పొడిగించింది. ఇప్పుడు పేరు మార్పు కోసం గెజిట్ తప్పనిసరి. స్కామ్‌లను అరికట్టేందుకు UIDAI ఈ చర్య తీసుకుంది. పుట్టిన తేదీలో దిద్దుబాటు కోసం, సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి.
Winter Season Business Idea: శీతాకాలం అనేది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన సమయం. ఈ సీజన్లో చాలా వరకు ప్రజలు ఇంటి లోపలే ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి మీ ఉత్పత్తులు లేదా సేవలకు డిమాండ్ పెరుగుతుంది. అయితే సరైన వ్యూహాలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఈ వ్యాపారం మీకు బోలెడు లాభాలను తీసుకొస్తుంది. దీని ఎలా ప్రారంభించాలి? ఎంత పెట్టుబడి అవుతుంది? అనే వివరాలు తెలుసుకుందాం.
BSNL 200 Days Plan: బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కరి వద్ద తప్పుకుండా ఉంటుంన్న సిమ్ కార్డు. ఇందులో కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. దీంతో పెరిగిన టెలికాం ధరల తర్వాత ఎక్కువ శాతం మంది కస్టమర్లు దీనిపై మొగ్గు చూపుతున్నారు. ఈరోజు బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న 200 రోజుల ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
NTPC Green Energy IPO: ప్రభుత్వ సంస్థ NTPC గ్రీన్ ఎనర్జీ అనుబంధ సంస్థ అయిన NTPC గ్రీన్ ఎనర్జీ IPO కింద షేర్ల కేటాయింపు సోమవారం పూర్తయ్యింది. మీరు కూడా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు షేర్లు కేటాయించారా లేదా అనే స్టేటస్ ను ఇలా స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.
Toys Business Ideas: చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి భారీ పెట్టుబడులు అవసరం లేదు. చాలా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న వ్యాపారాలను తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే ఈ బిజినెస్ ఐడియా మీకోసం..
Gold Rate Today: పసిడి ప్రియులకు సంతోషానిచ్చే వార్త. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు ఒక్కసారి పడిపోయాయి. తులం బంగారం రేటు ఏకంగా రూ. 1000 మేర తగ్గింది. గతవారం నుంచి స్థిరంగా ఉన్న వెండి ధర కూడా నేడు రూ. 500 మేర పడిపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నవంబర్ 26వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
EPS-95 : కేంద్రంలోని మోదీ సర్కార్ ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు త్వరలోనే శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఈపీఎస్ పెన్షన్ దారుల హయ్యర్ పెన్షన్ విషయంలో కేంద్ర సర్కార్ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈపీఎస్ 95 పెన్షన్ దారులు పెద్దెత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 2022 ఏడాది నవంబర్ లో సుప్రీంకోర్టు కూడా హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతి త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
PF Balance: వడ్డీ మొత్తం PF ఖాతాలో జమ అయిందో లేదో తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఖాతాదారులు EPFO పోర్టల్, ఉమంగ్ యాప్‌లో లాగ్‌ను ఉపయోగించి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మీరు మిస్డ్ కాల్ తోపాటు మెసేజ్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. మీ పీఎఫ్ అకౌంట్లో ఎంత డబ్బు జమ అయ్యిందో తెలుసుకోవాలంటే ఒక్క క్లిక్ ఇలా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
Gold Price Today: బంగారం ధరలకు రెక్కలు విరిగాయి. అవును బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత వారం భారీగా పెరిగిన బంగారం ధరలు..నేడు కాస్త తగ్గాయి. అయితే పసిడి ప్రియులకు ఈ మురిపం ఎన్ని రోజులు ఉంటుంది...ఇన్నాళ్లూ భారీగా పెరిగిన బంగారం ధర నేడు ఒక్కసారిగా ఎందుకు తగ్గింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Rate: బంగారం ధరలు మళ్లీ ఆకాశన్నంటుతున్నాయి. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన మొదలైంది. అయితే బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగేందుకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధర భవిష్యత్తులో భారీ పెరుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా తెలుసుకుందాం.
Business Ideas: మహిళలు ఎక్కువగా కష్టపడకుండా ఇంట్లో కూర్చుండి లక్షల సంపాదించే బిజినెస్ ఐడియా ఒకటి ఉంది. ఇందులో కేవలం రూ. 4లక్షల పెట్టుబడి పెడితే ఏడాదికి రూ. 27లక్షల వరకు లాభం పొందవచ్చు. ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
World's Longest Train Journey: రైలు ప్రయాణం అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా రైలులో విదేశాలకు వెళ్లేటప్పుడు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి ఈ ప్రత్యేక రైలు తప్పకుండా నచ్చుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం గురించి మీకు తెలుసా. 13దేశాలు, 21 రోజుల పాటు ప్రయాణించే రైలు ప్రయాణానికి ఎంత ఛార్జీ చెల్లించాలో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
Who Is Sagar Adani What Is Link With Gautam Adani Fraud Allegations: ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మోసం.. లంచం అనే ఆరోపణలతో అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. దానికి కారణం ఓ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? అతడికి గౌతమ్ అదానీకి సంబంధం ఏమిటి? అనేవి తెలుసుకుందాం.
PF Pension: ఎంప్లాయి ప్రావిడెండ్ ఫండ్ ను ప్రధానంగా ఉద్యోగుల కోసం రూపొందిస్తే..పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీము అందరికీ అందుబాటులోకి వచ్చింది. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ 15ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. ఒక వేళ మీరు 60ఏళ్ల పాటు పనిచేస్తే మీకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Gold Rate: పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు మళ్లీ భారీగా పెరుగుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆందోళణ మొదలైంది. గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు..వారం రోజుల్లో రూ 3వేలకుపైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటమే దీనికి కారణం. వెండి రేట్లు మాత్రం కాస్త ఊరట కల్పిస్తున్నాయి. ఈక్రమంలో నవంబర్ 24వ తేదీ హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ఎంత పలుకుతుందో తెలుసుకుందాం.
Low Investment Business Idea: ప్రస్తుతం ఎక్కువ మంది ఉద్యోగాల కంటే స్వయంగా వ్యాపారం చేయాలని ఆశిస్తున్నారు. దీనికి కారణం స్వాతంత్యం, ఆదాయం పెంచుకోవడం, కొత్త ఆలోచనలను అమలు చేయవచ్చు. వ్యాపారం అనేది కేవలం ఆలోచన మాత్రమే కాదు. దీనికి కష్టపడటం, పెట్టుబడి పెట్టడం, మార్కెటింగ్ చేయడం వంటి అనేక అంశాలు అవసరం. మీరు కూడా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా..? జీరో ఇన్వెస్ట్మంట్‌తో నెలకు లక్షల్లో అదాయం సంపాదించి ఈ బిజినెస్ ఐడియా మీకోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.